Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ నిర్మాత సలహాతో అయోమయంలో పడ్డ రాజమౌళి?

బాలీవుడ్ నిర్మాత సలహాతో అయోమయంలో పడ్డ రాజమౌళి?

  • May 21, 2019 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ నిర్మాత సలహాతో అయోమయంలో పడ్డ రాజమౌళి?

టాలీవుడ్ లో దిల్ రాజు లాగా బాలీవుడ్లో నిర్మాత కరణ్ జోహార్ కూడా ఒకడు. తాజాగా ఈయన చరణ్ – ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ కి ‘ఆర్.ఆర్.ఆర్’ నే ఉత్తమ టైటిల్ అని రాజమౌళి తో చెప్పాడట. ఇటీవల ఓ ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి “ఆర్.ఆర్.ఆర్ “కి ఓ మంచి టైటిల్ ను పంపమని ఓ కాంటెస్ట్ నిర్వహించగా వందలాది టైటిల్స్ వచ్చాయి. ఇందులో “రామ రావణ రాజ్యం”, “రఘుపతి రాఘవ రాజారామ్” అనే పేర్లు కూడా ఉన్నాయి. రాజమౌళి కూడా ఇలాంటి టైటిల్స్ బెటర్ అనే ఫిక్స్ అయ్యేలోపే కరణ్ షాక్ ఇచ్చాడట.

  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇప్పటి జనరేషన్ యూత్ కి ఇలాంటి పొడవాటి టైటిల్స్ కంటే కూడా “ఆర్.ఆర్.ఆర్” టైటిల్ నే బాగా చేరుకుంటుందని చెప్పాడట. దానితో పాటూ పలు భాషల్లో విడుదల కాబోతున్న ఫ్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇంగీష్ అక్షరాల టైటిలే బాగుంటుందని సలహా ఇచ్చాడట. ఈ విషయానికి సంబందించిన ఓ కథనాన్ని ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రకటించిందట. ఇక కరణ్ ఇలా చెప్పడంతో రాజమౌళి కూడా సీరియస్ గా తీసుకున్నాడట. హిందీలో బాహుబలి సిరీస్ ని విడుదల చేసింది కరణే కాబట్టి… అందులోనూ హిందీలో రికార్డ్ కలెక్షన్లను వసూల్ చేయడం లో కరణ్ కీలక పాత్ర పోషించాడు. అందుకే జక్కన్న ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడని తెలుస్తుంది. మరి చివరికి రాజమౌళి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • ##RRR Movie news Updates
  • ##RRR Movie Updates
  • ##RRR Rajamouli
  • #Actor Jr Ntr

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

23 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

23 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

23 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

16 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

17 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

19 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version