Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Balayya,Boyapati: బాలయ్య – బోయపాటి సినిమా కోసం పోటీ పడుతున్న నలుగురు నిర్మాతలు ఎవరంటే..!

Balayya,Boyapati: బాలయ్య – బోయపాటి సినిమా కోసం పోటీ పడుతున్న నలుగురు నిర్మాతలు ఎవరంటే..!

  • November 25, 2022 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya,Boyapati: బాలయ్య – బోయపాటి సినిమా కోసం పోటీ పడుతున్న నలుగురు నిర్మాతలు ఎవరంటే..!

నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఒకరు గాడ్ ఆఫ్ మాసెస్.. మరొకరు మాస్ అనే పదానికే పూనకాలు తెప్పించే డైరెక్టర్.. అప్పటివరకు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలయ్యను చూసి.. తిరిగి ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడబ్బా అంటూ ఆందోళన పడేవారు అభిమానులు.. కట్ చేస్తే.. ‘సింహం’ జూలు విదిలిస్తే ఎలా ఉంటుందో ‘సింహా’ తో చూపించి.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్టులో తన పేరు చేర్చుకోవడమే కాక.. బాలయ్యని తిరిగి ట్రాక్ ఎక్కించాడు బోయపాటి.. ఫ్యాన్స్‌కి కొండంత బలాన్నిచ్చింది ‘సింహా..

నటసింహానికి తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులు.. ఇంతలో బాలయ్య, బోయపాటి కాంబోలో ‘లెజెండ్’ అనౌన్స్ చేశారు. ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. బాలయ్యని చూపించాలంటే బోయపాటి తర్వాతే ఎవరైనా.. బాలయ్యకీ బోయపాటికీ అలా సెట్ అయింది.. తిరుగులేని కాంబినేషన్ ఇది అన్నారంతా.. ఇక ‘అఖండ’ తో హ్యాట్రిక్ కొట్టడమే కాదు.. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, హయ్యస్ట్ కలెక్షన్స్, ఫస్ట్ టైం వంద కోట్ల మార్క్ టచ్ చేయడం.. పాండమిక్ టైంలో భారీ సంఖ్యలో ప్రేక్షకాభిమానులను థియేటర్లకొచ్చేలా చేయడం..

ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ సత్తా చాటడం.. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ అవడం.. ఇలా ‘అఖండ’ అంతులేని సంచలనాలు నమోదు చేసింది. ‘అఖండ’కి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో అన్నారు. అదో లేక కొత్త కథో తెలియదు కానీ మళ్లీ ఈ రచ్చరంబోలా కాంబోలో ఓ సెన్సేషనల్ మూవీకి ప్లానింగ్ జరుగుతోంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం బాలయ్య టైం మామూలుగా నడవట్లేదు.. బోయపాటితో సినిమా కోసం ఏకంగా నలుగురు నిర్మాతలు పోటీ పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

వీళ్లల్లో.. ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.. ద్వారక క్రియేషన్స్, ‘భీమ్లా నాయక్’ బాలయ్యతో చేయాలని ట్రై చేసిన సూర్యదేవర నాగవంశీ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ‘లెజెండ్’ కి 14 రీల్స్ ఎంటర్‌టైన్‌‌మెంట్ బ్యానర్ ద్వారా పార్ట్‌నర్స్‌గా ఉన్న రామ్ ఆచంట వాళ్లకి సంబంధించిన 14 రీల్స్ ప్లస్.. ఎస్ఎల్‌వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి తదితరులు ఉన్నారు. ఈ నలుగురు నిర్మాతలు బాలయ్య – బోయపాటిల క్రేజీ అండ్ కిరాక్ కాంబోలో రాబోయే నాలుగో చిత్రాన్ని నిర్మించడానికి పోటీ పడుతున్నారు. వీళ్లల్లో ఎవరికి ఈ లక్కీ ఛాన్స్ వస్తుంది.. లేక అందరూ కలిసి పార్ట్‌నర్స్‌గా సినిమా చేసుకోండని బాలయ్య అంటాడో చూడాలి మరి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #balayya
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

53 mins ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

19 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

22 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

19 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

19 hours ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

20 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

20 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version