మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను…మీకు నేనే కడుపు చేశానని చెప్పండి.. నటికి ఓపెన్ ఆఫర్!

సినీ పరిశ్రమలోనే కాదు ఏ పరిశ్రమలో అయినా సరే డేటింగ్ వంటి వ్యవహారాలు సర్వసాధారణం. అయితే ఇలాంటి విషయాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు అలాంటి వ్యవహారమే ఒకటి బయటకు వచ్చింది. ఈరోజు ప్రముఖ నిర్మాత, నటుడు అయిన సతీష్ కౌశిక్ మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈయనకు అత్యంత సన్నిహితుడు అయిన అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఆయన మరణానంతరం ఇతనికి సహనటి పలు సినిమాల్లో చేసిన నీనాగుప్తా ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.

గతంలో సతీష్ ఈమెకు ఓ ఆఫర్ ఇచ్చాడట. అదేంటి అంటే గతంలో ఈమె గర్భవతి అయినప్పటికీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడట సతీష్. ఈ విషయం గురించి ఆమె తెలియజేస్తూ.. ” ‘జానే భీ దో యారో’ అనే సినిమాలో నేను సతీష్ కలిసి నటించాం. ఆ సినిమా టైంలో మా మధ్య స్నేహం బలపడింది. అయితే నేను క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో డేటింగ్లో ఉన్నప్పుడు గర్భం దాల్చాను.

ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. కొన్ని కారణాల వల్ల మేము పెళ్లి వరకూ వెళ్లలేకపోయాం. ఈ క్రమంలో సతీష్ నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ‘మీరు చింతించకండి నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను పెళ్లి చేసుకొని నీ బిడ్డకు తండ్రినవుతా. ఒకవేళ పిల్లవాడు నల్లటి చర్మంతో పుడితే ‘నా కొడుకు’ అని చెప్పండి.

ఎవరూ అనుమానించరు. ‘మై హూ నా, తూ చింతా క్యు కర్తీ హై..?’ అని అన్నాడు. నన్ను ఒంటరిగా చూడలేక ఆందోళన చెందిన సతీష్..పెళ్లి చేసుకోవాలనే తన ప్రతిపాదన నాకు మద్దతునివ్వడంతో పాటు హాస్యం, ఆందోళన, గౌరవంగా అనిపించింది” అంటూ నీనాగుప్తా చెప్పుకొచ్చింది

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus