Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!

  • October 14, 2022 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!

ఏ నటుడు లేదా నటి అన్ని సినిమాల్లో ఒకే పాత్ర చేయలేరు. ఒక సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు .. మరో సినిమాలో కూడా హీరో- హీరోయిన్లుగా నటిస్తారు అన్న గ్యారెంటీ లేదు. సరిగ్గా ఇలానే ఒక సినిమాలో తల్లిదండ్రులుగా చేసిన నటీనటులు మరో సినిమాలు అత్త- మామలుగా చేయవచ్చు. అందుకే ఓ సినిమా సెట్ పైకి వెళ్లే ముందు ఏ పాత్రకు ఎవరు సరిపోతారు అనే విషయం పై లుక్ టెస్ట్ వంటివి నిర్వహిస్తూ ఉంటారు. పాత్రలు మారుతూ ఉంటాయి కాబట్టి నటీనటుల ఆర్డర్ మారుతూ ఉంటుంది. అందుకే ప్రతీ సినిమాలోనూ నటీనటులు వాళ్ళే ఉన్నప్పటికీ వారి పాత్రలు మారుతూ ఉంటాయి. ఇటీవల వచ్చిన ‘గాడ్ ఫాదర్’ లో చిరు- నయన్ లు చూసిన తర్వాత… ఈ విషయం పై సోషల్ మీడియాలో చర్చ ఎక్కువైంది. అందుకోసమే గతంలో ఓ సినిమాలో జంటగా చేసిన నటీనటులు మరో సినిమాలో భార్యాభర్తలుగా చేసిన సందర్భాలు ఉన్నాయా లేవా అని అంతా రీసెర్చ్ చేస్తున్నారు. మనం మాత్రం ఈ టాపిక్ ను ఈజీగా వదిలేయడం ఎందుకు.. ఓ సినిమాలో భార్యాభర్తలుగా చేసి మరో సినిమాలో అన్నా చెల్లెళ్లుగా చేసిన జంట లేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎన్టీఆర్ – సావిత్రి :

ఈ జంట చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లుగా చేశారు. అయితే రక్త సంబంధం సినిమాలో మాత్రం అన్నా చెల్లెళ్లుగా చేశారు.

2) చిరంజీవి – రమ్యకృష్ణ :

‘చక్రవర్తి’ సినిమాలో చిరుకి చెల్లిగా చేసిన రమ్యకృష్ణ ‘అల్లుడా మజాకా’ ‘ముగ్గురు మొనగాళ్లు’ వంటి సినిమాలో చిరుకి జోడీగా చేసింది.

3) కృష్ణ – సౌందర్య :

‘నెంబర్ 1’ తో సహా పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ జంట ‘రవన్న’ సినిమాలో అన్న- చెల్లెలు గా చేశారు.

4) రాజేంద్ర ప్రసాద్ – రంభ :

‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. వీళ్ళే చిరంజీవి నటించిన ‘హిట్లర్’ సినిమాలో అన్న – చెల్లెలు గా నటించారు.

5) రమ్యకృష్ణ – నాజర్ :

‘బాహుబలి'(సిరీస్) లో వీళ్ళు భార్యాభర్తలుగా చేశారు. అయితే అంతకు ముందు రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో అన్న చెల్లెలు గా కనిపించారు.

6) ప్రకాష్ రాజ్ – జయసుధ :

‘బొమ్మరిల్లు’ ‘కొత్త బంగారు లోకం’ ‘మహర్షి’ ఇలా చాలా సినిమాల్లో భార్యాభర్తలుగా చేసిన ఈ జంట.. ‘సోలో’ సినిమాలో మాత్రం అక్క తమ్ముడుగా కనిపించారు.

7) సురేష్ – సౌందర్య :

‘అమ్మోరు’ సినిమాలో జంటగా నటించారు. అయితే వెంకటేష్ నటించిన ‘దేవీపుత్రుడు’ సినిమాలో అన్న చెల్లెలుగా కనిపిస్తారు.

8) చంద్రమోహన్ – సుధ :

‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో అన్నా చెల్లెలుగా కనిపించిన ఈ జంట.. రవితేజ నటించిన ‘కృష్ణ’ సినిమాలో భార్యాభర్తలుగా కనిపిస్తారు.

9) జగపతి బాబు – వాణి విశ్వనాథ్ :

‘సింహ స్వప్నం’ సినిమాలో జోడీగా నటించారు. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమాలో అన్న చెల్లెలుగా కనిపిస్తారు.

10) చిరంజీవి – నయనతార :

‘సైరా’ సినిమాలో భార్యాభర్తలుగా కనిపించారు. అయితే లేటెస్ట్ గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ లో అన్న చెల్లెలు గా కనిపిస్తారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #jagapathi babu
  • #Nayanathara
  • #NTR
  • #Ramya krishnan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

14 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

14 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

13 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

16 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version