రెండున్నర గంటలు సినిమాలో పంచ్ డైలాగులు చెప్పేసి.. ఫైట్లు, డాన్సులు అదరగొట్టేస్తే.. వాళ్ళని మనం హీరో అనేస్తాం..! కానీ నిజ జీవితంలో మనకి అసలు హీరో అంటే నాన్నే..! కుటుంబ బాధ్యతల్ని మోస్తూ… నిరంతరం శ్రమించే ఏకైక వ్యక్తి నాన్న. ‘అన్ కండిషనల్ లవ్’ అనే పదానికి డెఫినిషన్ నాన్న. ఇక సినీ ఇండస్ట్రీలో సైతం మంది సెలబ్రిటీలు.. తండ్రులుగా వారి వారసుల పట్ల ఎంతో ప్రేమగా, శ్రద్దగా, బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారి పిల్లలతో గడడానికి సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. ఈరోజు ‘చిల్డ్రన్స్ డే’ కదా.. ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది సెలెబ్రిటీలు వారి వారసులతో ఉన్న కొన్ని ఫోటోలను చూద్దాం రండి.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

