Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Rashmika Mandanna: డేటింగ్ అంటే తెలియదంటున్న స్టార్ హీరోయిన్..?

Rashmika Mandanna: డేటింగ్ అంటే తెలియదంటున్న స్టార్ హీరోయిన్..?

  • April 27, 2021 / 08:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika Mandanna: డేటింగ్ అంటే తెలియదంటున్న స్టార్ హీరోయిన్..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా రష్మిక మందన్నా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలకు కమిటవుతూ అక్కడి స్టార్ హీరోయిన్లకు రష్మిక షాకిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాల్లో నటిస్తున్న రష్మిక తాజాగా బాలీవుడ్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ లో వెల్లడించారు. ఒక నెటిజన్ విజయదేవరకొండతో రష్మిక మళ్లీ నటిస్తే చూడాలని ఉందని కామెంట్ చేయగా

ఆ ప్రశ్నను విజయ్ దేవరకొండనే అడగాలని మంచి స్టోరీతో డైరెక్టర్ వస్తే విజయ్ తో కలిసి నటించడానికి సిద్ధమేనని రష్మిక తెలిపారు. ఇప్పటికే విజయ్, రష్మిక రెండు సినిమాల్లో నటించగా గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయితే డియర్ కామ్రేడ్ మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డేటింగ్ కు సంబంధించి నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురు కాగా తనకు డేటింగ్ అంటే ఏమిటో తెలియదని రష్మిక అన్నారు.

డేటింగ్స్ కు వెళ్లి ఏం చేస్తారో కూడా తనకు తెలియదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ​తనకు వర్చువల్ డేటింగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండవని తాను ఎడ్వెంచరస్ స్పోర్ట్స్ కు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతానని రష్మిక వెల్లడించారు. కోవిడ్ టైమ్ లో ఇంట్లోనే ఎక్కువగా ఉండటంతో మేకప్ వేయాల్సిన అవసరం రాలేదని రష్మిక తెలిపారు. తన వేలికి ఉన్న రింగ్ గురించి ప్రశ్నలు ఎదురు కాగా ఫ్యాన్స్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చారని రష్మిక చెప్పుకొఛారు

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmika Mandanna
  • #Actress Rashmika Mandanna
  • #Rashmika
  • #Rashmika Rashmika Mandanna

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

7 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

7 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

5 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

6 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

9 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version