Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Badri Movie: ఈ సీన్ వెనుక అంత సీక్రెట్ ఉందా…?

Badri Movie: ఈ సీన్ వెనుక అంత సీక్రెట్ ఉందా…?

  • April 14, 2020 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Badri Movie: ఈ సీన్ వెనుక అంత సీక్రెట్ ఉందా…?

‘బద్రి’ ..ఈ చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాస్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. పూరి జగన్నాథ్ అనే కొత్త కుర్రాడికి డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించి పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసాడు. అప్పటి పవన్ కళ్యాణ్ వరుస సూపర్ హిట్ లు అందుకుని దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోలను తమ్ముడు సినిమా వరకూ పవన్ కళ్యాణ్ పెద్ద డిస్టర్బ్ చెయ్యలేదు.. ప్రేక్షకులు కూడా సో సో గానే పవన్ ను చూస్తూ వచ్చారు.

కానీ ఇతను కూడా పెద్ద స్టార్ హీరో అని ‘బద్రి’ సినిమా నిరూపించింది. అప్పటి వరకూ కత్తులు, తుపాకులు , భారీ భారీ వార్నింగ్ సీన్స్ వంటి… సినిమాలు ప్రేక్షకులు చాలానే చూసేసారు.అయినప్పటికీ ఓ సాధారణ లవ్ స్టోరీ తీసుకుని… కొత్త స్టైల్ ఆఫ్ హీరోయిజం చూపించడంలో పూరి జగన్నాథ్ సక్సెస్ అయ్యాడు. వర్మ శిష్యుడు కదా… సరికొత్త యాంగిల్ లో యాక్షన్ సీన్స్ తీసి.. మాస్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పాడు పూరి.

Story Behind This Scene in Badri Movie1

‘నువ్వు నంద అయితే నేను బద్రి.. బద్రినాథ్’ వంటి డైలాగ్ కానీ… ‘ఏ చికిత’ ‘Zబంగాళ కాతంలో’ వంటి రమణ గోగుల సంగీతంలో తెరకెక్కిన పాటలు.. అమీషా,రేణూ దేశాయ్ ల గ్లామర్.. వంటి హైలెట్స్ తో ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఇక పైన కనిపిస్తున్న ఫోటో ఈ చిత్రం క్లయిమాక్స్ లో ఇద్దరి హీరోయిన్ లతో హీరో కి ఉండే ఎమోషనల్ సీన్. నిజానికి ఈ సీన్ ను ముందుగానే తీసారట. రేణూ దేశాయ్ కి పవన్ కు పరిచయం ఏర్పడటం.. అది కాస్త పెళ్ళి వరకూ వెళ్ళడం వంటి వాటికి పునాది ఇక్కడే పడింది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Badri Movie
  • #Bandla Ganesh About Pawan Kalyan
  • #Director Puri Jagannadh
  • #Powerstar Pawan Kalyan
  • #Preeti Zinta

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version