Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » తెలుగు, హిందీ  భాషల్లో  థియేటర్స్ లలో  విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్న  “స్ట్రీట్ లైట్”

తెలుగు, హిందీ  భాషల్లో  థియేటర్స్ లలో  విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్న  “స్ట్రీట్ లైట్”

  • September 9, 2021 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు, హిందీ  భాషల్లో  థియేటర్స్ లలో  విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్న  “స్ట్రీట్ లైట్”

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం “స్ట్రీట్ లైట్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల మూడవ వారంలో చిత్రం విడుదల సన్నాహాలు చేసుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో  ప్రి రిలీజ్ ఈవెంట్ ను సినీ ప్రముఖులు సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వచ్చిన

నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నేను చేసిన మొదటి చిత్రం మౌన పోరాటంలో నేనే హీరో,నేనే విలన్ ఇన్ని రోజుల తరువాత మళ్ళి ఇప్పుడు అటువంటి మంచి షెడ్ ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాతో లభించింది. స్ట్రీట్ లైట్ సినిమా చాలా హాట్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి.వారు  ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడు కుంటున్నారో అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం ‘రివెంజ్ డ్రామా’ ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా ఒకే ప్లేస్ లో ఒకే స్ట్రీట్ లైట్ కింద ఎం జరిగింది అనేది దర్శకుడు చాలా చక్కగా తీశాడు తీర్చి దిద్దారు దర్శకుడు.గత 35 సంవత్సరాలుగా నేను మౌన పోరాటం నుండీ ఇప్పటివరకూ నేను 150 సినిమాలలో నటించడం జరిగింది. మళ్ళి ఇప్పుడు బుల్లెట్ సత్యం సినిమాతో మళ్ళి సినిమాలు చేస్తున్నాను. చాలా రోజుల తరువాత నేను చేస్తున్న మంచి సినిమా ఇది.ఇలాంటి మంచి సినిమాలో నటించె ఆ అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో కాకుండా థియేటర్స్ లో ఈ నెల విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తెలుగు, హిందీ రెండు బాషల్లో విడుదల చేస్తున్నాము.హిందీ లో స్ట్రెయిట్ సినిమా గా సెన్సార్ వచ్చింది. సెన్సార్ వారు ఈ సినిమా చూసి ఇది చాలా గ్లామర్  సినిమా అని మెచ్చుకొని ఒక్క కట్ కూడా చేయకుండా సెన్సార్ ఇచ్చారు.ఇది మా సక్సెస్ కు మొదటి మెట్టు..ఈ సినిమా స్ట్రీట్ లైట్ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమా అద్భుతంగా తెర కెక్కించారు.అందరూ ఈ సినిమా బూతు సినిమా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా లో ఆన్ని రకాల షేడ్స్ కలిగిన ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ కలసి చూడవలసిన సినిమా ఇది. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని అన్నారు.

నిర్మాత ప్రసన్న కుమార్ . మాట్లాడుతూ ..డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబ్యూటర్ గా నిర్మాతగా ఎన్నో సినిమాలు తీసిన మామిడాల శ్రీనివాస్ నితిన్ తో “మారో” అనే సినిమా చేశాడు. అలాగే డిజిటల్ రంగంలో అందరికి మేలు జరిగేలా మంచి పనుల చేశాడు. దర్శకుడు ఈ సినిమాను చాలా కాంపాక్ట్ గా తీశాడు. సత్యజిత్ రే ఇనిస్టిట్యూట్ నుండి వచ్చిన రవి కుమార్ గారు ఈ సినిమాకు అద్భుతమైన డి.ఒ.పీ ఇచ్చాడు..ఇందులో అందరూ కూడా  డెడికేటెడ్ గా వర్క్ చేశారు. అన్ని ఎమోషన్స్ తో కూడుకున్న “స్ట్రీట్ లైట్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆడియన్స్ ఎం కావాలో తెలిసిన తను అన్ని భాషలకు పనికొచ్చే విధంగా తీసిన ఈ స్ట్రీట్ లైట్ సినిమా  మామిడాల కు గొప్ప విజయం సాధించాలని అన్నారు..

ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. వినోద్ కుమార్ గారికీ కొడి రామకృష్ణ గారు అనేక హిట్ సినిమాలు ఇచ్చాడు. మళ్ళి ఈ సినిమాతో వినోద్ గారు రీ ఎంట్రీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశాడు.ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత మామిడాల శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబ్యూటర్ గా నిర్మాతగా ప్రేక్షకులకు ఎం కావాలో అన్ని తెలిసిన వ్యక్తి తను కాబట్టి అన్ని ఎమోషన్స్ కలిపి తీసిన. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకొంటున్నానని అన్నారు.

చిత్ర దర్శకుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ ..నిర్మాతకు స్ట్రీట్ లైట్ కాన్సెప్ట్ చెప్పినపుడు మేమంతా స్ట్రీట్ లైట్ కింద ఉన్న చిన్న ప్లేస్ లో 2 గంటల సినిమాను కాంపాక్ట్ గా ఎలా తీయాలి అని డిస్కషన్ చేసుకుని స్టార్ట్ చేశాము.ఆ స్ట్రీట్ లైట్ కు రెండు కళ్ళు వినోద్ కుమార్,తాన్యా దేశాయ్ అయితే.ఆ కళ్ళ ను తెరిపించిన వారు డిఒపీ రవికుమార్ గారు ఈ కళ్ళు మరియు సినిమా అంతటినీ మ్యానేజ్ చేసి ఒకే ఒక వ్యక్తి మామిడాల శ్రీనివాస్ గారు . వీరందరి సహాయంతో రెండు గంటల సినిమాను 100 మీటర్ల  స్థలం లో తీయగలిగి సక్సెస్ చేయడంలో భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా స్ట్రీట్ లైట్ సినిమాను మీరందరూ ఆదరించాలి. ముందు ఈ సినిమాను ఓటిటి కు విడుదల చేయాలి అనుకున్నాం కానీ థియేటర్స్ బాగుండాలనే ఉద్దేశ్యంతో థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. మా మిత్రుడు మామిడాల శ్రీనివాస్ తీస్తున్న స్ట్రీట్ లైట్ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

బాలాజీ నాగలింగం మాట్లాడుతూ.. సీతారత్నం గారి అబ్బాయి తో సూపర్ డూపర్ ఇచ్చినపుడు ఆయానతో  జర్నీ చెశాను.నా మిత్రుడు మామిడాల శ్రీనివాస్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న స్ట్రీట్ లైట్  సినిమా బిగ్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

*హీరోయిన్ తాన్యా దేషాయ్ మాట్లాడుతూ .. ఇది నా మొదటి సినిమా అందరూ చాలా కో ఆపరేట్ చేశారు.నాకు ఇలాంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు..

ఇంకా ఈ కార్యక్రమంలో డిఒపి రవికుమార్ తదితరులు చిత్రం గొప్ప విజయం సాదించాలని అన్నారు

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ankith
  • #Street light
  • #Tanya
  • #vishwa

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

35 mins ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

2 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

20 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

2 days ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

2 days ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version