Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రచ్చ లేపుతున్న సుచిత్ర…..ట్వీట్స్!!!

రచ్చ లేపుతున్న సుచిత్ర…..ట్వీట్స్!!!

  • March 4, 2017 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రచ్చ లేపుతున్న సుచిత్ర…..ట్వీట్స్!!!

ప్రముఖ సింగర్…..సుచిత్రకార్తీక్….ట్విటర్ వేదికగా…..రచ్చ చేస్తుంది….ఒకటి కాదు…రెండు కాదు…ఎందరో సెలెబ్రెటీస్ జీవితాలను బయట పెట్టబోతున్నా అంటూ అందరి గుండెల్లో ఒక్కసారిగా రైళ్లు పరిగెత్తిస్తుంది…..విషయంలో లోకి వెళితే….నిన్నటి వరకూ భావన కిడ్నాప్ విషయంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన మన సినిమా పరిశ్రమలు….నిన్నటి రాత్రి నుంచి సుచిత్రా కార్తీక్ చేసిన ట్విట్ తో మరో టర్న్ తీసుకున్నాయి……సుచిత్ర ట్వీట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి….. దీనితో ఎవరిపేరు ఎప్పుడు బయటకు వస్తుందో అని కోలీవుడ్ పరిశ్రమ ప్రముఖులు అంతా హడిలిపోతున్నారు. ఏదో సినిమా టీజర్ రిలీజ్ చేసినట్లుగా…..ఇప్పటికే కొన్ని ఫోటోలను వీడియోలను బయట పెట్టిన సుచిత్ర మరి కొన్నింటిని ఆదివారం సోమవారం మంగళవారం ఇలా టెలివిజన్ సీరియల్ లా బయటపెడతాను అంటూ ఆ షెడ్యూల్ కూడ ప్రకటించి కోలీవుడ్ ను షేక్ చేస్తోంది సుచిత్ర.

రేపు ఆదివారం సమంత డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి – సంగీత దర్శకుడు అనిరుద్ లకు సంబంధించిన వీడియో సోమవారంనాడు ధనుష్ – అమలాపాల్ లకు సంబంధించిన వీడియో మంగళ వారం ధనుష్ – పార్వతినైర్ కు సంబంధించిన రహస్య వీడియోలను బయట పెడుతున్నట్లుగా సుచిత్ర ట్విట్ చేసి మరీ ప్రకటించడంతో కోలీవుడ్ మీడియా షేక్ అయిపోతోంది. అయితే ఈ ట్వీట్స్ విషయం చూసి ఒక్కసారిగా అవాక్కు అయిన….కోలీవుడ్ మీడియా ఈ వైవహారం ఇంకా ఎన్ని సంచలనాలకు దారి తీస్తుందో అంటూ అనేక ఊహాగానాలు వ్రాస్తోంది. అయితే ఇందంతా సుచిత్ర కావాలనే చేస్తుంది అని కొందరు వాపోతుంటే….మరికొందరు….. సుచిత్ర ట్విటర్ ను ఎవరో కావాలని హ్యాక్ చేసి ఈ వ్యవహారం అంతా నడిపించారు అని చెబుతూ ఉండడం విశేషం…మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం ఇప్పుడు సినిమా కోలీవుడ్ బడా బాబుల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది…చూద్దాం మరి రాబోయే దారావాహిక కార్యక్రమాల్లో ఇంకెన్ని బాగోతాలు బయటపడతాయో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Dhanush
  • #Hansika
  • #Rana
  • #Simbu

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

14 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

14 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

9 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

17 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

18 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

19 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version