Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » చిరంజీవి 151 సినిమాలో నటించనున్న కన్నడ స్టార్

చిరంజీవి 151 సినిమాలో నటించనున్న కన్నడ స్టార్

  • August 4, 2017 / 05:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి 151 సినిమాలో నటించనున్న కన్నడ స్టార్

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు151వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెలలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఒక పక్క స్క్రిప్టు పనులు జరుగుతుండగా, మరో పక్క ఆ పాత్ర కోసం చిరు ప్రత్యేకంగా తనని తాను తీర్చిదిద్దుకొంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఆ చిత్రాన్ని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ‘ఉయ్యాలవాడ’ చిత్రబృందం లొకేషన్ సెలక్షన్ తో పాటు కాస్టింగ్ సెలక్షన్లపై దృష్టి పెట్టింది. ఈ మూవీ నాలుగు భాషల్లో హిట్ సాధించాలని, ఆయా భాషల్లో నటులను ఇందులో నటింపచేయించడానికి ప్రయత్నిస్తున్నారు.

హీరోయిన్ గా అనుష్క, ఐశ్వర్య రాయ్, సోనాక్షి సిన్హా పేర్లను పరిశీలించిన సురేందర్ రెడ్డి చివరికి నయనతారను సెలక్ట్ చేసినట్లు తెలిసింది. అలాగే ఈగ సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరైన కన్నడ స్టార్ సుదీప్ ని కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నారు. కథ, అందులో తన పాత్ర నచ్చడంతో ఇందులో నటించడానికి సుదీప్ ఆసక్తిగానే ఉన్నట్లు తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతమందించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కమల్ కన్నన్ గ్రాఫిక్స్ అందించనున్నారు. టాప్ టెక్నీషియన్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Surender Reddy
  • #Mega 151
  • #Sudeep
  • #Uyyalawada Narasimhareddy

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

21 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

13 mins ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

40 mins ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

19 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version