Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sudeepa, Uday Kiran: ఉదయ్ ఆత్మహత్యపై సుదీప ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Sudeepa, Uday Kiran: ఉదయ్ ఆత్మహత్యపై సుదీప ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

  • October 25, 2022 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudeepa, Uday Kiran: ఉదయ్ ఆత్మహత్యపై సుదీప ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన ఉదయ్ కిరణ్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్నా తర్వాత రోజుల్లో ఆశించిన స్థాయిలో సినిమా ఆఫర్లు రాకపోవడంతో, ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటి, బిగ్ బాస్ సీజన్6 కంటెస్టెంట్ సుదీప తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యం.ధర్మరాజు ఎమ్.ఏ నా తొలి సినిమా అని ఆ సినిమాలో నటించాల్సిన చెన్నై అమ్మాయి హ్యాండ్ ఇవ్వడంతో ఆ పాత్ర నాకు దక్కిందని సుదీప వెల్లడించారు.

ఈ సినిమా సక్సెస్ సాధించడం వల్ల నాకు సినిమా ఆఫర్లు పెరిగాయని సుదీప చెప్పుకొచ్చారు. 7/జీ బృందావన కాలనీ సినిమా కోసం బరువు తగ్గాలని , నల్లగా కనిపించాలని చెప్పడంతో నల్లగా కనిపించడం కోసం ప్రతిరోజూ గంట సమయం ఎండలో నిలబడ్డానని సుదీప కామెంట్లు చేశారు. ఉదయ్ కిరణ్ హీరోగా 9 సినిమాలు ఒకే సమయంలో మొదలయ్యాయని ఆ 9 సినిమాలలో 5 సినిమాలకు నేను సంతకం చేశానని సుదీప పేర్కొన్నారు.

ఆ 9 సినిమాలలో చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయని సుదీప చెప్పుకొచ్చారు. మనం కొంచెం డల్ గా కనిపించినా వెంటనే ఏమైంది అని అడిగేంత మంచి మనస్సు అతనిదని సుదీప కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బాధను పసిగట్టి ఓదార్చే మంచి మనిషి ఉదయ్ కిరణ్ అని సుదీప తెలిపారు. వియ్యాల వారి కయ్యాలు ఉదయ్ కిరణ్ తో నేను చేసిన లాస్ట్ మూవీ అని సుదీప చెప్పుకొచ్చారు.

ఉదయ్ కిరణ్ కు ఏ కష్టం వచ్చిందో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని సుదీప అన్నారు. ఉదయ్ కిరణ్ మరణించినా ప్రజల మనసులో మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాడని సుదీప కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pinkey
  • #Sudeepa
  • #Uday Kiran

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

9 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

13 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

11 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

11 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

11 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version