Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sudheer Babu: నైట్రో స్టార్‌ సుధీర్‌బాబు కొత్త సినిమా లెక్క ఇదే..!

Sudheer Babu: నైట్రో స్టార్‌ సుధీర్‌బాబు కొత్త సినిమా లెక్క ఇదే..!

  • October 28, 2022 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudheer Babu: నైట్రో స్టార్‌ సుధీర్‌బాబు కొత్త సినిమా లెక్క ఇదే..!

ఫలితాలతో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు ఛాన్స్‌లు సంపాదిస్తూ, రిలీజ్‌లు చేస్తున్న హీరోల్లో సుధీర్‌బాబు ఒకరు. ఇటీవల నైట్రోస్టార్‌ అంటూ బిరుదు సంపాదించుకున్న (?) సుధీర్‌బాబు కొత్త సినిమాను ఇటీవల అనౌన్స్‌ చేశారు. జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించనున్న ఈ సినిమాను సుమంత్‌ జి.నాయుడు నిర్మిస్తారు. ఈ సందర్భంగా సినిమా నేపథ్యాన్ని తెలియజేసే ఓ పోస్టర్‌ను సుధీర్‌ బాబు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. పిలిసినంక రాకుంటే ఎట్ల సెప్పండి. అందికే వస్తా ఉండా…

అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ రాసుకొచ్చారు సుధీర్‌బాబు. ఇన్‌ లాండ్‌ లెటర్‌పై హీరో పాత్ర పేరుతో పాటు.. అతని రాక కోసం సౌత్‌ బాంబేకు చెందిన అరుణ్‌ గౌలి అనే వ్యక్తి ఎదురు చూస్తున్నట్లుగా ఆ పోస్టర్‌ను రూపొందించారు. 1989ల నాటి కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇదట. ఈ సినిమాలో శివారెడ్డి తనయుడు సుబ్రమణ్యంగా సుధీర్‌బాబు కనిపిస్తారట. పోస్టర్‌లో లెటర్‌పై దేవాలయం, పాత కాలం నాటి రూ.500 నోటు, మరో పక్క పాత ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ఉన్నాయి.

వాటితోపాటు పాత కాలం నాటి పిస్తోలు కూడా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా దైవిక అంశం నేపథ్యంలో యాక్షన్‌ కథాంశంతో రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో సుధీర్‌ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్‌ లుక్‌లో కనిపిస్తాడట. ఇక ఈ సినిమా అక్టోబరు 31న లాంఛనంగా ప్రారంభిస్తారు. సుధీర్‌బాబు కెరీర్‌ను చూస్తే.. ఇటీవల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు.

అయితే ఆయన చెప్పే మాటలు వినడానికి ప్రేక్షకులు ఆసక్తిచూపలేదు. ఇక ఆ తర్వాత ‘హంట్’, ‘మామా మశ్చీంద్ర’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ కాకుండా పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ చేయాల్సి ఉంది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈ కొత్త సినిమాను ప్రారంభిస్తున్నారు. సుధీర్‌ పడుతున్న ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడొస్తుందో చూడాలి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sudheer Babu
  • #Sudheer
  • #Sudheer Babu

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

1 min ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

18 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

24 hours ago

latest news

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

20 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

21 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

22 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

23 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version