Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇంత చిన్న రీజన్ కు ‘జబర్దస్త్’ ను వదులుకుంటాడా?

ఇంత చిన్న రీజన్ కు ‘జబర్దస్త్’ ను వదులుకుంటాడా?

  • August 27, 2020 / 10:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంత చిన్న రీజన్ కు ‘జబర్దస్త్’ ను వదులుకుంటాడా?

ఓ మెజిషియన్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ ‘జబర్దస్త్’ స్టార్ ఎదిగాడు. 500 వందల రూపాయల దగ్గర నుండీ కెరీర్ ను మొదలుపెట్టి ఈరోజు 5 కోట్ల వరకూ సంపాదించాడు. ఇతను పేరు సుధీర్ ఆనంద్ బయానా. ఇలా చెప్తే బహుసా ఎవ్వరికీ అర్ధం కాదేమో…! సుడిగాలి సుధీర్ అంటే అందరికీ అర్థమవుతుంది. హైపర్ ఆది రానంతవరకూ ‘జబర్దస్త్’ లో ఎక్కువ స్కిట్లు కొట్టింది సుధీరే అని చెప్పడంలో సందేహం లేదు. 2013 లో ఇతను ‘వేణు వండర్స్’ టీం లో ఓ మెంబెర్.

అతను వెళ్ళిపోయిన తరువాత సుధీర్ టీం లీడర్ అయ్యాడు. ఇతను స్నేహితుడు ‘గెటప్’ శీను కి మంచి మంచి పాత్రలు డిజైన్ చేస్తూ వరుస స్కిట్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉండగా… ‘జబర్దస్త్’ యాంకర్ రష్మి తో ఇతను ప్రేమాయణం నడుపుతున్నాడని … త్వరలో ఆమెను పెళ్ళి చేసుకోబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని… మా మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అయినా ఆ ప్రచారం ఆగలేదు అనుకోండి..! ఓ రకంగా ఈ ప్రచారం వల్ల సుధీర్ క్రేజ్ డబుల్ అయ్యిందనే చెప్పాలి.

ఇదిలా ఉండగా… సుధీర్ హీరోగా కూడా మారి ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే చిత్రం చేసాడు. అది యావరేజ్ గా ఆడింది. తరువాత ‘3 మంకీస్’ అనే చిత్రం కూడా చేసాడు. అది ప్లాప్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడట.అందుకోసం ‘జబర్దస్త్’ కు దూరం కాబోతున్నాడు అని టాక్ నడుస్తుంది. ఒక్క సినిమా కోసం ‘జబర్దస్త్’ కు సుధీర్ దూరం అవ్వడం ఫూలిష్ డెసిషనే అవుతుంది. మరి సుధీర్ అంత తొందర పడతాడా?

1

Details of Sudigali Sudheer assets2

2

Details of Sudigali Sudheer assets3

3

Details of Sudigali Sudheer assets4

4

Details of Sudigali Sudheer assets5

5

Details of Sudigali Sudheer assets6

6

Details of Sudigali Sudheer assets7

7

Details of Sudigali Sudheer assets8

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardasth
  • #Sudigali Sudheer

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

8 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

8 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

8 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

9 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

11 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

8 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

9 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

10 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version