Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్’ సీక్రెట్ బయటపెట్టేసిన జోర్దార్ సుజాత..!

‘బిగ్ బాస్’ సీక్రెట్ బయటపెట్టేసిన జోర్దార్ సుజాత..!

  • October 15, 2020 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్’ సీక్రెట్ బయటపెట్టేసిన జోర్దార్ సుజాత..!

‘బిగ్‌బాస్ సీజ‌న్4’ ప్రారంభమయ్యి ఆరు వారాలు పూర్తికావస్తుంది. అయినా ఇంకా టాప్ 5 లో ఎవరుంటారు అనేది అంచనా వెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. అభిజీత్ మాత్రం కచ్చితంగా టాప్ 5లో ఉంటాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. అతను తప్ప నామినేషన్స్ లోకి వచ్చిన వాళ్ళు.. ‘ఎవరు సేఫ్ అవుతారో.. ఎవరు ఎలిమినేట్ అవుతారో’ చెప్పడం కష్టంగానే ఉంది. దేవి నాగవల్లి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఎలిమినేట్ అవ్వడంతో అంతా షాకయ్యారు.ఆరోగ్యం బాలేని కారణంగా గంగవ్వ హౌస్ నుండీ బయటకు వచ్చేసింది. వైల్డ్ కార్డు ఎంట్రీ అయిన స్వాతి దీక్షిత్ వారం రోజులకే బయటకి వచ్చేసింది! సరే ఈ విషయాల్ని పక్కన పెట్టేస్తే.. ఇటీవల జోర్దార్ సుజాత కూడా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

ఈమె టాస్కులు బాగానే ఆడినప్పటికీ.. హౌస్మేట్స్ కు సుజాత నవ్వు ఫేక్ అని అనిపించిందని తెలిపారు. ఇక నాగార్జున వంటి స్టార్ హీరోని పట్టుకుని ‘బిట్టు’ అని పిలవడం.. ఆయన ఫ్యాన్స్ నే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. ఈమె ఎప్పుడెప్పుడు నామినేషన్స్ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గతవారం ఆ అవకాశం దక్కింది. అదే ఈమె ఎలిమినేషన్ కు కారణమయ్యిందని చెప్పొచ్చు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇటీవల సుజాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అసలు నాగార్జునను ‘బిట్టు’ అని ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. “నేను బిగ్‌బాస్ కు వెళ్ళేటప్పుడు టీమ్‌ సభ్యులు..’మీకు నాగార్జున అంటే ఇష్ట‌మా?’ అని అడిగారు.దానికి నేను ఇష్టమే.. ఆయ‌న చేసిన ‘మ‌నం’ సినిమాలో బిట్టు పాత్ర ఇంకా ఇష్ట‌మ‌ని చెప్పాను.ఈ నేపథ్యంలో.. ‘ఆయన్ని బిట్టు అని పిల‌వ‌డం నీకు ఇష్ట‌మేనా?’ అని నన్ను ప్రశ్నించారు. దానికి నేను సరే అన్నాను. నేను అలా పిలిచిన‌ప్పుడు కూడా నాగార్జున స‌ర్ చాలా సంతోషప‌డ్డారు. అలా పిల‌వ‌డం కనుక నాగార్జున‌గారికి లేదా బిగ్‌బాస్ టీమ్‌కు ఇష్టం లేకపోతే వెంట‌నే నన్ను క‌న్ఫెష‌న్ రూమ్‌కి పిలిచి ‘అలా పిలవ‌ద్ద‌ని చెప్పేవాళ్లు’ కదా? వాళ్లంత‌ట వాళ్లే బిట్టు అని పిల‌వ‌మ‌న్నారు. అందుకే పిలిచాను తప్ప.. కావాలని కాదు. ఒకవేళ ఆయన అభిమానులు అందుకు ఫీలయ్యి ఉంటే .. వాళ్ళకు నా క్షమాపణలు” అంటూ చెప్పుకొచ్చింది సుజాత.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

4 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

4 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

5 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

12 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

12 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

2 days ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version