Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ స్టార్ హీరోతో దర్శకుడు సుజీత్ మూవీ ఫిక్స్..!

బాలీవుడ్ స్టార్ హీరోతో దర్శకుడు సుజీత్ మూవీ ఫిక్స్..!

  • February 24, 2021 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ స్టార్ హీరోతో దర్శకుడు సుజీత్ మూవీ ఫిక్స్..!

కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ తీసి ప్రేక్షకులను అలరించిన సుజీత్.. ఆ తరువాత దర్శకుడిగా మారి శర్వానంద్ తో ‘రన్ రాజా రన్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే ప్రభాస్ తో ‘సాహో’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించే ఛాన్స్ కొట్టేసాడు. అయితే ఆ అవకాశాన్ని ఈ కుర్ర డైరెక్టర్ పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటించే సినిమా పై ఎన్నో అంచనాలు ఉంటాయి.. వాటిని ఇతను బ్యాలన్స్ చెయ్యలేకపోయాడు.

అయినప్పటికీ అది బాలీవుడ్లో హిట్ అయ్యింది. తెలుగులో మెగాస్టార్ తో సినిమా చేసే ఛాన్స్ సుజీత్ కు వరించింది. కానీ అతనికి పెళ్లి కుదరడం వలన ఆ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు. తరువాత గోపీచంద్ తో కూడా ఓ సినిమా చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే గోపి ముందుగా 3 సినిమాలను ఫినిష్ చెయ్యాల్సి ఉంది. ఈ గ్యాప్లో ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నాడో ఏమో.. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఇటీవల విక్కీ కౌశల్ కు సుజీత్ ఓ స్క్రిప్ట్ వినిపించాడట.ఇది పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ గా యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.విక్కీకి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. ‘జీ స్టూడియో’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం.అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 2022లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sujeeth Sign
  • #Sujeeth
  • #Sujeeth Sign
  • #Vicky Kaushal
  • #Zee Studios

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

3 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

22 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

2 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

21 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

22 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version