Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » టీవీలో వీరి కలయిక ఎలా ఉండబోతోంది?

టీవీలో వీరి కలయిక ఎలా ఉండబోతోంది?

  • January 25, 2021 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టీవీలో వీరి కలయిక ఎలా ఉండబోతోంది?

స్టార్‌ యాంకర్‌, స్టార్‌ యాక్టర్‌ కలిస్తే అభిమానులకు ఎంతో ఆనందం. అప్పుడప్పుడు ఇలాంటి ఫొటోలు, వీడియోలు వస్తుంటాయి.. వైరల్‌ అయ్యి ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంటాయి. అది సినిమా అయినా, షో అయినా, యాడ్‌ అయినా… వైరల్‌, ట్రెండింగ్‌ కామన్‌. ఇప్పుడు అలాంటి స్టఫ్‌ ఒకటి బయటకు రాబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. త్వరలో ఆ ఇంట్రెస్టింగ్‌ వీడియో రాబోతోంది. బుల్లితెరపై టాప్‌ యాంకర్‌, హోస్ట్‌గా… అందిరకీ సుమ సుపరిచితం.

వంటలక్కగా టీవీ ప్రేక్షకులకు ప్రేమీ విశ్వనాథ్‌ ఫేమస్‌. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే చూసి మురిసిపోని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆ మధ్య ఓ న్యూస్‌ ఛానల్‌ కోసం వంటలక్క అలియాస్‌ ప్రేమిని సుమక్క అలియాస్‌ సుమ ఇంటర్వ్యూ చేసింది. చాలామంది ఆ ఇంటర్వ్యూ చూసి వావ్‌ అన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కొన్ని షోస్‌లు కలిసి కనిపించి అలరించారు. ఇప్పుడు అలాంటి మరో సీన్‌ రెడీ అవుతోంది. బుల్లి తెరపై అదిరిపోయే సక్సెస్‌ అందుకున్న ఈ ఇద్దరు త్వరలో ఓ యాడ్‌లో కనిపించబోతున్నారట.

దీనికి సంబంధించి షూటింగ్‌ పూర్తయిందని తెలుస్తోంది. యాడ్‌ మహా అయితే ఒక నిమిషం లేదా ఒకటిన్నర నిమిషం ఉంటుంది. అయితేనేం వైరల్‌, ట్రెండింగ్‌ అవ్వడానికి ఆ మాత్రం చాలు. ఈ ఇద్దరు ఇలా ఒక యాడ్‌లో కనిపించడం ఇదే తొలిసారి. అన్నట్లు ప్రేమి ఓ సినిమా కూడా చేస్తున్నారు. ఆ సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మళ్లీ సుమ, వంటలక్క కాంబోను చూడొచ్చు… ఏమంటారు. అయితే ఈ యాడ్‌ విడుదల, ఏ యాడ్‌ లాంటి వివరాలు అయితే ఇప్పుడు లేవు.

1

2

3

4

5

View this post on Instagram

A post shared by Premi Vishwanath (@premi_vishwanath)

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Premi Viswanath
  • #Anchor Suma Kanakala
  • #Premi Viswanath
  • #Serial Actor Premi Viswanath
  • #Suma

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

23 mins ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

23 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

24 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version