Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఒక్క ప్రోమోతో రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన సుమ, రాజీవ్ కనకాల..!

ఒక్క ప్రోమోతో రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన సుమ, రాజీవ్ కనకాల..!

  • September 9, 2020 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క ప్రోమోతో రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన సుమ, రాజీవ్ కనకాల..!

అనర్గళంగా మాట్లాడే చాతుర్యం కలిగిన యాంకర్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది యాంకర్ సుమ. ఇప్పటికీ నెంబర్ వన్‌ యాంకర్ గానే రాణిస్తుంది సుమ. ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ ఈమె కూడా ఓ మెంబెరే అనేంతలా ప్రేక్షకులు ఈమెను అభిమానిస్తుంటారు. ఇక ఈమె భర్త రాజీవ్ కనకాల కూడా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాడు. ఇక రాజీవ్, సుమ దంపతులకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.వీరిద్దరి అన్యోన్యతను చూసి వీళ్ళని ఆదర్శ జంటని కూడా అంటుంటారు.

అయితే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొంతకాలంగా తెగ ప్రచారం జరిగింది. రాజీవ్ కనకాల ఇంట్లో వరుస విషాదాలు చోటుచేసుకున్నప్పుడు ఆ ఇంటి కోడలిగా తన బాధ్యతను నిర్వర్తించడానికి మాత్రమే కార్యక్రమాలకు హాజరయ్యిందే తప్ప ప్రస్తుతం రాజీవ్ తో సుమ కలిసి ఉండడం లేదని.. విడిగా ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి.అయినప్పటికీ ఈ వార్తల పై వీరు స్పందించలేదు. అయితే తాజాగా ఒక్క ప్రోమోతో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసారని చెప్పొచ్చు.

వివరాల్లోకి వెళితే.. సుమ హోస్ట్ చేస్తున్న ‘క్యాష్’ ప్రోగ్రాం కు మరోసారి ఓ పార్టిసిపెంట్ గా విచ్చేశాడు రాజీవ్ కనకాల. ‘సఖి’ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్‌ కు సుమతో కలిసి స్టెప్పులు కూడా వేసాడు. అంతేకాదు రోజా ఇచ్చి మరీ సుమకి ప్రపోజ్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరూ విడిపోయారు అంటూ వచ్చిన వార్తలు వట్టి పుకార్లేనని.. అందులో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టమవుతుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Suma
  • #Rajeev Kanakala
  • #Suma

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

8 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

11 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

13 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

17 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

14 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

15 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

15 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

17 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version