Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రియాంక జవాల్కర్ స్పీచ్ ను ఆపేసినందుకు కోప్పడుతున్నారు

ప్రియాంక జవాల్కర్ స్పీచ్ ను ఆపేసినందుకు కోప్పడుతున్నారు

  • November 13, 2018 / 05:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రియాంక జవాల్కర్ స్పీచ్ ను ఆపేసినందుకు కోప్పడుతున్నారు

యాంకర్ సుమ అనే పేరు వినగానే అందరికీ స్వచ్చమైన తెలుగులో అనర్గళంగా, అద్భుతంగా మాట్లాడగల మనిషి మనకు గుర్తొస్తుంది. ఇన్నాళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సుమ మీద ఒక్కటంటే ఒక్క నెగిటివ్ న్యూస్ కూడా రాకపోవడం ఆమె గొప్పదనం. అలాంటి సుమ మీద నిన్నటి నుంచి కొందరు మండిపడుతున్నారు. అయితే.. అందుకు కారణం లేకపోలేదు. విషయం ఏంటంటే.. నిన్న జరిగిన “టాక్సీవాలా” ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతున్నప్పుడు సగంలోనే సుమ మైక్ లాక్కొని ప్రియాంకను కిందకి పంపేసింది. అందుకు కారణంగా.. అభిమానులు అరుస్తున్నారని చెప్పింది.

అయితే.. నాగబాబు, అల్లు అరవింద్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే అభిమానులు అరుస్తూ రచ్చ రచ్చ చేస్తారు. ఆడియో ఫంక్షన్స్ లో చాలా రెగ్యులర్ గా జరిగే ఇలాంటి విషయం కోసం కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న ప్రియాంక లాంటి అమ్మాయి తన స్ట్రగుల్ చెప్పుకొంటున్న తరుణంలో సుమ ఆమె మైక్ ను లాక్కొని ఆమెను కిందకి పంపడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. సుమ అలా అడ్డుకోకాకుండా ప్రియాంకను స్పీచ్ కంప్లీట్ చేయనిస్తే బాగుండని వ్యాఖ్యానిస్తున్నారు. సుమకి ఇది చెప్పుకోదగ్గ లేక పట్టించుకోవాల్సిన నెగిటివ్ విషయం కాకపోయినా.. ఒక పాపులర్ యాంకర్ అనవసరంగా ఇలా అభాసుపాలవ్వడం మాత్రం బాధాకరం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Suma
  • #Priyanka Jawalkar
  • #Suma
  • #Suma Kanakala
  • #Taxiwaala Movie

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

2 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

2 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

6 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

7 hours ago

latest news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

10 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version