Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sumalatha: భర్తను తలచుకుని ఎమోషనల్ అయిన సుమలత.. ఏమన్నారంటే?

Sumalatha: భర్తను తలచుకుని ఎమోషనల్ అయిన సుమలత.. ఏమన్నారంటే?

  • December 9, 2022 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sumalatha: భర్తను తలచుకుని ఎమోషనల్ అయిన సుమలత.. ఏమన్నారంటే?

ప్రముఖ నటీమణులలో ఒకరైన సుమలతకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. నటిగా ఒక వెలుగు వెలిగిన సుమలత ప్రస్తుతం తక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. తాజాగా సుమలత భర్త అంబరీష్ ను తలచుకుని ఎమోషనల్ అవుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. వివాహ వార్షికోత్సవం సందర్భంగా అంబరీష్ ను తలచుకుంటూ రిలీజ్ చేసిన నోట్ లో సుమలత ఈరోజు గాలిలో మీ గొంతు విని ముఖం వైపు తిరిగానని నేను నిశ్శబ్దంగా నిలబడి ఉన్న సమయంలో గాలి వెచ్చదనం నన్ను తాకిందని పేర్కొన్నారు.

నీ ఆలింగనం కోసం నేను కళ్లు మూసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నేను కురుస్తున్న వానను చూస్తూ కిటికీలో నుంచి చూశానని సుమలత అన్నారు. ప్రతి వాన చినుకులో మీ పేరు వినిపించిందని ఈరోజు నిన్ను నా హృదయంలో దాచుకున్నానని తెలిపారు. అలా దాచుకోవడం నాకు సంపూర్ణమైన అనుభూతిని కలిగించిందని అమె చెప్పుకొచ్చారు. నువ్వు చనిపోయి ఉండొచ్చని కానీ నువ్వు ఎక్కడికీ వెళ్లిపోలేదని సుమలత అన్నారు.

సూర్యుడు ప్రకాశిస్తున్నంత కాలం గాలి వీస్తుందని వర్షం కురుస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే నువ్వు నాలో ఎప్పటికీ నివశిస్తావని అది నా హృదయానికి తెలుసని సుమలత కామెంట్లు చేశారు. 31 సంవత్సరాల వివాహ బంధంలో ఎన్నో జ్ఞాపకాలను నాటారని మీరు అందించిన ప్రేమ, ఆప్యాయత నా లైఫ్ కు బహుమతులు అని ఆమె చెప్పుకొచ్చారు. నా భర్తతో నడిచిన క్షణం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుందని సుమలత పేర్కొన్నారు.

సుమలత వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుమలత చేసిన పోస్ట్ కు 5000 కు పైగా లైక్స్ వచ్చాయి. భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సుమలత జీవనం సాగిస్తున్నారు. సుమలత వెల్లడించిన విషయాలు ఆమెకు భర్తపై ఏ స్థాయిలో ప్రేమ ఉందో తెలియజేస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath)

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sumalatha
  • #Actress Sumalatha
  • #Ambareesh
  • #Sumalatha

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

9 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version