Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sumanth: ‘సీతా రామం’ కచ్చితంగా క్లాసిక్ గా నిలుస్తుంది: సుమంత్

Sumanth: ‘సీతా రామం’ కచ్చితంగా క్లాసిక్ గా నిలుస్తుంది: సుమంత్

  • July 26, 2022 / 10:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sumanth: ‘సీతా రామం’ కచ్చితంగా క్లాసిక్ గా నిలుస్తుంది: సుమంత్

దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతీ మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.అంతేకాదు బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ కూడా ఓ ప్రాముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో అతని లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అవ్వడం, దానికి మంచి స్పందన లభించడం మనం చూశాం.

ట్రైలర్ చూశాక.. సుమంత్ పాత్ర ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు అనిపిస్తుంది. ఇక ‘సీతా రామం’ ని తన ‘గోదావరి’ వంటి క్లాసిక్ మూవీతో పోల్చి అంచనాలు మరింత పెంచాడు సుమంత్. అతని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సుమంత్ మాట్లాడుతూ.. ” నేను ఈ ఈవెంట్ కి చాలా క్యాజువల్ గా వచ్చేసాను. కానీ మా హీరో దుల్కర్ సూటు బూటు వేసుకొని వచ్చాడు. ఎప్పుడు.. టీ షర్ట్ లు వేసుకునే మా డైరెక్టర్ కూడా షర్ట్ వేసుకుని వచ్చాడు.

నెక్స్ట్ టైం నుండి ప్రమోషన్స్ కు నేను కూడా సూటు బూటు వేసుకొని వస్తాను. ఇక ఈ సినిమా 150 పేజీల కథ మొత్తం చదివిన తర్వాత ‘సీతా రామం’ దృశ్య కావ్యం అవుతుంది అనిపించింది.గతంలో నేను ‘గోదావరి’ అనే సీతారాముల కథ చేశాను మీకు గుర్తుందా. అది అప్పుడు క్లాసిక్ అయ్యింది.

ఇప్పుడు ‘సీతా రామం’ కూడా క్లాసిక్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా నా నమ్మకం. చాలా మంచి సపోర్టింగ్ రోల్ చేశాను. ఆగస్టు 5 కోసం ఎదురుచూస్తున్నాను. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఆగస్టు 5న అందరం థియేటర్లో కలుద్దాం” అంటూ చెప్పుకొచ్చారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika Chawla
  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Mrunal Thakur
  • #Rashmika

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

46 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version