Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ బయోపిక్ లో ఏయన్నార్ పాత్రలో సుమంత్

ఎన్టీఆర్ బయోపిక్ లో ఏయన్నార్ పాత్రలో సుమంత్

  • June 30, 2018 / 06:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ బయోపిక్ లో ఏయన్నార్ పాత్రలో సుమంత్

బాలయ్య ఎప్పుడైతే తన తండ్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారో.. అప్పట్నుంచి ఆ సినిమా గురించి రోజుకో సంచలనమైన విషయం తెలుస్తూనే ఉంది. నిన్నమొన్నటివరకూ ఈ చిత్రంలో మహేష్ బాబు, రాణాలు కీలకపాత్రలు పోషించనున్నారనే వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. సినిమా టీం నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆ వార్తలన్నీ ప్రస్తుతానికి గాసిప్పులుగానే మిగిలిపోయాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం “ఎన్టీఆర్” బయోపిక్ లో సుమంత్ నటించనున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తమిత్రుడ్డైన ఏయన్నార్ పాత్రను సుమంత్ పోషించనున్నాడని తెలుస్తోంది.

“మళ్ళీ రావా”తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన సుమంత్ ప్రస్తుతం “ఇదం జగత్, సుబ్రమణ్యపురం” సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ సైమల్టేన్నియస్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు “ఎన్టీఆర్’ బయోపిక్ లోనూ సుమంత్ భాగస్వామి కావడంతో మనోడి స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగింది. చూస్తుంటే.. థర్డ్ ఇన్నింగ్స్ ను సుమంత్ చాలా సేఫ్ గేమ్ ఆడుతూ తన ఉనికిని కాపాడుకుంటాడనిపిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR biopic
  • #sumanth
  • #Sumanth Movies
  • #Sumanth New Movie

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

1 hour ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

21 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

22 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

22 hours ago

latest news

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

19 mins ago
Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

54 mins ago
Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

2 hours ago
South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version