Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » జూ.ఎన్టీఆర్, నాగ చైతన్య ల పై సంచలన కామెంట్లు చేసిన సుమంత్..!

జూ.ఎన్టీఆర్, నాగ చైతన్య ల పై సంచలన కామెంట్లు చేసిన సుమంత్..!

  • December 27, 2018 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూ.ఎన్టీఆర్, నాగ చైతన్య ల పై సంచలన కామెంట్లు చేసిన సుమంత్..!

చాలా కాలం తరువాత ‘మళ్ళీ రావా’ చిత్రంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు సుమంత్. గత సంవత్సరం ‘మళ్ళీ రావా’ అనే డీసెంట్ హిట్ తో 2017 కు గుడ్ బై చెప్పిన సుమంత్.. 2018 లో కూడా ‘ఇదం జగత్’ అనే చిత్రంతో గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నాడు. ఇదే నెలలో వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో కూడా అలరించాడు సుమంత్. ఇప్పుడు మళ్ళీ ‘ఇదం జగత్’ అనే మూవీతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్ న్యూస్ రిపోర్టర్ గా నటిస్తున్నాడు.ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమంత్ తనను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

వివరాల్లోకి వెళితే నందమూరి తారకరామారావు పోలికలు ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చాయో… అలాగే తన తాత అక్కినేని నాగేశ్వరావు పోలికలు తనకు వచ్చాయంటూ సుమంత్ చెప్పుకొచ్చాడు. అంతే కాదు అక్కినేని నందమూరి కుటుంబాలలో తమ తాతల పోలికలతో వారసత్వాన్ని కొనసాగిస్తున్నది మేమిద్దరమే.. అంటూ చెప్పడం సంచలనంగా మారింది. ఇక ‘ఎన్టీఆర్ బయోపిక్’ మూవీ గురించి మాట్లాడుతూ…. ‘మహానటి’ మూవీలో నాగ చైతన్య అక్కినేని నాగేశ్వరావు పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నప్పటికీ అది అక్కినేని యంగ్ పాత్ర కాబట్టి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదని… అయితే తాను నటించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో అక్కినేని పాత్రకు సంబంధించి నడివయసు పాత్రలో నటించడానికి తను ఎంతో కష్టపడాల్సి వచ్చిందనీ… అయితే తనకు సజహంగా ఉన్న తన తాత అక్కినేని పోలికలు ఆ పాత్రను రక్తికట్టించడంలో బాగా సహాయ పడ్డాయని చెప్పుకొచ్చాడు సుమంత్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jr Ntr
  • #Actor Naga Chaitanya
  • #Akkineni Nageshwara Rao
  • #Nandamuri Taraka Rama Rao
  • #sumanth

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

6 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

4 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

5 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

5 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version