Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sundeep Kishan: కోలీవుడ్ లో ఇమేజ్ పెంచుకుంటున్న హీరో!

Sundeep Kishan: కోలీవుడ్ లో ఇమేజ్ పెంచుకుంటున్న హీరో!

  • September 19, 2022 / 08:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: కోలీవుడ్ లో ఇమేజ్ పెంచుకుంటున్న హీరో!

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నటుడిగా కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకున్నారు. ‘ప్రస్థానం’ సినిమాలో అతడి నెగెటివ్ రోల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో భారీ హిట్ అందుకున్నారు. తెలుగులో చాలా సినిమాలే చేశారు. కానీ స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయారు. ఈ మధ్యకాలంలో అతడు నుంచి సరైన సినిమాలు రావడం లేదు.

మంచి టాలెంట్ ఉన్నప్పటికీ.. దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. అయితే తెలుగులో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎన్నుకోవడంలో తడబడుతున్న సందీప్ కి తమిళంలో మాత్రం మొదటి నుంచి మంచి సినిమాలు పడుతుండడం విశేషం. లోకేష్ కనగరాజ్ మొదటి సినిమా ‘మానగరం’లో సందీప్ కిషనే హీరో. ఆ తరువాత ‘మాయవన్’ అనే థ్రిల్లర్ సినిమాలో నటించారు సందీప్. అలానే ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘కసాటడబార’ అనే మరో వెబ్ ఫిల్మ్ లో కూడా సందీప్ కిషన్ నటించి ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ‘మైకేల్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సందీప్ కిషన్ మరో భారీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకున్నారు. ధనుష్ హీరోగా దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ కి ముఖ్య పాత్ర దక్కింది. ఓ పక్క తెలుగులో సరైన అవకాశాలు లేక.. హిట్టు కోసం పరితపిస్తున్న సందీప్ కిషన్ కి తమిళంలో మాత్రం మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావడం విశేషం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sundeep Kishan
  • #Sundeep
  • #Sundeep Kishan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version