Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sundeep Kishan: సోషల్ మీడియా విజ్ఞప్తికి స్పందించిన సందీప్.. ఎంత సాయం చేశారంటే?

Sundeep Kishan: సోషల్ మీడియా విజ్ఞప్తికి స్పందించిన సందీప్.. ఎంత సాయం చేశారంటే?

  • September 3, 2024 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: సోషల్ మీడియా విజ్ఞప్తికి స్పందించిన సందీప్.. ఎంత సాయం చేశారంటే?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ (Sundeep Kishan)  జయాపజయాలతో సంబంధం లేకుండా హీరోగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కెరీర్ పరంగా సందీప్ కిషన్ ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ హీరో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల రాయన్ (Raayan) సినిమాతో సందీప్ కిషన్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. అయితే సోషల్ మీడియా విజ్ఞప్తికి స్పందించి సందీప్ కిషన్ 50 వేల రూపాయల సాయం చేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Sundeep Kishan

ఒక వ్యక్తి తన తల్లికి వైద్య చికిత్స కోసం డబ్బులు అవసరమని పేర్కొనగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తన దృష్టికి రావడంతో సందీప్ కిషన్ ఆ వ్యక్తికి 50,000 రూపాయలు గూగుల్ పే ద్వారా పంపి అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే స్పందించే సెలబ్రిటీలు చాలా తక్కువమంది ఉంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తల్లిని తలచుకుంటూ అభినయ ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే?
  • 2 గుడ్లవల్లేరు ఘటనపై పూనమ్ ఎమోషనల్.. కూతురుగా లేఖ రాస్తున్నానంటూ?
  • 3 హేమ కమిటీని స్వాగతిస్తున్న సమంత.. మిగతా హీరోయిన్ల సంగతేంటి?

ధనుష్ (Dhanush) ట్రెండ్స్ అనే సోషల్ మీడియా గ్రూప్ ద్వారా తనకు తెలిసిన వ్యక్తి తల్లికి యాక్సిడెంట్ అయిందని మెదడులో బ్లడ్ బ్లీడింగ్ జరుగుతోందని చికిత్స కోసం ఒక రోజుకు 60,000 రూపాయలు అవసరమని ఒక వ్యక్తి పేర్కొన్నారు. సందీప్ కిషన్ తన వంతు సహాయం చేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతిరోజూ కొంతమంది పేదలకు ఉచితంగా ఫుడ్ అందిస్తున్నానని సందీప్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

సందీప్ కిషన్ తెలుగుతో పాటు తమిళ సినిమాలలో సైతం నటిస్తున్నారు. ప్రస్తుతం విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ హీరో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సందీప్ కిషన్ కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సందీప్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరే ఛాన్స్ ఉంటుంది.

Looked into this & it’s Legitimate …I have done my bit..Please trying helping in whatever you can as well ♥️ https://t.co/MnWlpmMsmY pic.twitter.com/LqIgo4CjRt

— Sundeep Kishan (@sundeepkishan) September 1, 2024

ఆ సంఘటనతో చాలా బాధపడ్డా.. శ్రేయా ఘోషల్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raayan
  • #Sundeep Kishan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

24 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

24 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

23 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version