Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ సినిమా కూడా ఆ దారిలోనే…!

Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ సినిమా కూడా ఆ దారిలోనే…!

  • July 2, 2021 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ సినిమా కూడా ఆ దారిలోనే…!

కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ కారణంగా చాలా సినిమాల విడుదల ఆగిపోయింది. చాలావరకు పూర్తి అయిపోయిన సినిమాలు, చివరిదశలో ఉన్న సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. అలాంటివాటిలో సందీప్‌కిషన్‌ ‘గల్లీ రౌడీ’ ఒకటి. కరోనా సెకండ్‌ వేవ్‌ ముందు ఈ సినిమా రావాల్సింది. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే… ఈ సినిమా కూడా ఓటీటీ బాట పట్టేలా ఉంది. సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో చిత్రబృందం ఓటీటీ ఆలోచన చేస్తోందట.

సందీప్ కిషన్‌కు ఇటీవల సరైన హిట్లు లేవు. అయితే ‘గల్లీరౌడీ’ ప్రచార చిత్రం మాత్రం కాస్త ఆకట్టుకునేలా ఉంది. దీంతో సినిమా మీద చిన్నపాటి అంచనాలు ఉన్నాయి. వాటిని క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనే ఓటీటీ విడుదల చేయాలని చూస్తున్నారు. దీని కోసం ప్రముఖ ఓటీటీలతో చర్చలు సాగుతున్నాయట. ₹ఐదు నుండి ₹ఆరు కోట్లకు డీల్‌ ఫైనల్‌ అవ్వొచ్చని అంటున్నారు. ఇప్పటికే సినిమా పేరు ఒకసారి మారింది. ‘రౌడీ బేబీ’ నుండిచ ‘గల్లీ రౌడీ’గా మారింది.

ఇప్పుడు కరోనా కారణంగా స్క్రీన్‌ కూడా మారబోతోందన్నమాట. మరి వెండితెరపై సరైన హిట్‌ కొట్టలేకపోతున్న సందీప్‌కిషన్ ఓటీటీలో అయినా విజయం సాధిస్తాడేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే… ఇలాంటి అవకాశాలైనా వస్తాయి. చూద్దాం… పేరు మారినట్లు స్క్రీన్‌ మారాక ఫేట్‌ మారుతుందేమో.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #G Nageshwara Reddy
  • #Gully Rowdy
  • #Hasya Movies
  • #kona venkat
  • #Rajesh Danda

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

20 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

21 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

22 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version