Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సందీప్ కిషన్ సినిమాకి అప్పుడే లాభాలు వచ్చేసినట్టేనా?

సందీప్ కిషన్ సినిమాకి అప్పుడే లాభాలు వచ్చేసినట్టేనా?

  • November 9, 2019 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సందీప్ కిషన్ సినిమాకి అప్పుడే లాభాలు వచ్చేసినట్టేనా?

ఇక సందీప్ కిషన్ పని అయిపోయింది అనుకున్న టైములో ‘నినువీడని నీడని నేనే’ అంటూ ఓ హిట్ అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాడు. ఆ సినిమాతో భయపెట్టిన సందీప్ ఈసారి నవ్వించి హిట్ అందుకుంటాను అంటున్నాడు. సందీప్ నటిస్తున్న తాజా చిత్రం ‘తెనాలిరామకృష్ణ బి ఏ బి ఎల్’ నవంబర్ 15న విడుదల కాబోతుంది. కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు నాగేశ్వర రెడ్డి స్పెషలిస్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అగ్రహారం నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది.

Tenali Ramakrishna Movie New Poster

ఇక ‘తెనాలి రామకృష్ణ’ సినిమాకి మంచి ప్రీ రిలీజ్ బిసినెస్ అవుతుందని తెలుస్తుంది. ఇక విడుదల కాకముందే ఈ చిత్రానికి సగం పెట్టుబడి రికవర్ అయిపోయిందని సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. ‘తెనాలిరామకృష్ణ బి ఏ బి ఎల్’ చిత్రానికి శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ కు ‘స్టార్ మా’ వారు ఏకంగా 3 కోట్లకు కొనుగోలు చేసిందట. సందీప్ కిషన్ సినిమాల్లో ఇదే హైయెస్ట్ అని తెలుస్తుంది. మరి ఈ చిత్రంతో సందీప్ కిషన్ ఏ స్థాయి హిట్టందుకుంటాడో చూడాలి..!

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hansika
  • #Hansika Motwani
  • #Sandeep
  • #Sandeep Kishan
  • #Tenali Ramakrishna BABL

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

23 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

24 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version