Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అప్పుడు ఆపేశారు… ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు.. వర్కౌట్ అవ్వుద్దా..!

అప్పుడు ఆపేశారు… ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు.. వర్కౌట్ అవ్వుద్దా..!

  • May 8, 2020 / 05:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు ఆపేశారు… ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు.. వర్కౌట్  అవ్వుద్దా..!

కొబ్బరికాయ కొట్టిన ప్రతీ సినిమాకి గుమ్మడికాయ కొడతారు అని చెప్పలేము. కొన్ని సినిమాలు షూటింగ్ మొదలయ్యాక ఆగిపోతాయి, ఇంకొన్ని సినిమాలు సగం షూటింగ్ అయ్యాక ఆగిపోతాయి. మరి కొన్ని సినిమాలు అయితే షూటింగ్ కంప్లీట్ అయ్యి .. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దగ్గర ఆగిపోతాయి. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్థయ్యి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆగిపోతాయి. ఇదే విధంగా 7 ఏళ్ళ క్రితం ఆగిపోయిన సినిమా ఒకటి… ఇప్పుడు విడుదల కాబోతుందట.

ఆ సినిమా మరేదో కాదు. సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటించిన ‘డికె బోస్’ చిత్రం. అవును అప్పుడు ఆగిపోయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయబోతున్నారట. ఏ.ఎన్. బోస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శేషు రెడ్డి, ఆనంద్ రెడ్డి కలిసి నిర్మించారు. అచ్చు రాజమణి సంగీత దర్శకుడు. ‘పడిపోయా.. పడి పోయా’ అనే పాట చార్ట్ బస్టర్ కూడా అయ్యింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని విడుదల చెయ్యలేదు.

Sundeep Kishan's Movie releasing after 7 years1

ఇన్నాల్టికి విడుదల చేయనున్నారు. అదేంటి ఇప్పటి వరకూ రిలీజ్ చెయ్యకుండా… ఈ లాక్ డౌన్ లో ఎలా రిలీజ్ చేస్తారు అనుకుంటున్నారా? అయితే థియేట్రికల్ రిలీజ్ కాదండి… ఆన్ లైన్ లో విడుదల చేయబోతున్నారట. ఓ ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ ‘డి కె బోస్’ చిత్రాన్ని కొనుగోలు చేసిందట. త్వరలోనే విడుదల చేయబోతున్నారు అని టాక్ నడుస్తుంది.
Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AN Bose
  • #Anand Reddy
  • #DK Bose
  • #Nisha Aggarwal
  • #Seshu Reddy

Also Read

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

related news

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

trending news

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 mins ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

36 mins ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

1 hour ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

3 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago

latest news

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

4 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

5 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

Kavya Kalyan ram : బలగం బ్యూటీ కావ్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందా..?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version