Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ప్రసవ వేదనలు పడుతున్న “ప్రొజెక్ట్ ఎక్స్”

ప్రసవ వేదనలు పడుతున్న “ప్రొజెక్ట్ ఎక్స్”

  • December 2, 2017 / 07:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రసవ వేదనలు పడుతున్న “ప్రొజెక్ట్ ఎక్స్”

పాపం సందీప్ కిషన్ సింగిల్ హీరోగా హిట్ కొట్టి ఏళ్లవుతోంది. మొన్నామధ్య “శమంతకమణి”తో సూపర్ హిట్ కొట్టినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఖాతాలోకి వెళ్లిపోవడం, సందీప్ కిషన్ తాజా చిత్రం “కేరాఫ్ సూర్య” డిజాస్టర్ అవ్వడంతో సందీప్ కెరీర్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. చేతిలో ప్రొజెక్ట్స్ ఉన్నప్పటికీ సరైన సక్సెస్ లేకపోవడంతో సందీప్ కిషన్ ను పట్టించుకొనేవారు కరువయ్యారు. ప్రస్తుతం సందీప్ కాన్సన్ ట్రేషన్ మొత్తం “డి 16” డైరెక్టర్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తాను నటిస్తున్న త్రిల్లర్ మీదే. ఈ సినిమా హిట్టయితే మళ్ళీ మనోడికి కాస్త ఊపిరి దొరుకుతుంది.

అయితే.. సందీప్ కిషన్ హీరోగా తమిళంలో రూపొందిన “మాయావన్” అనే చిత్రం అప్పట్లో సరైన ప్రొడ్యూసర్ లేక రిలీజవ్వలేదు. దాంతో ఆ సినిమా ఆగిపోయిందనే అనుకొన్నారు కూడా. కానీ.. ఇప్పుడు ఆ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నారు తమిళ నిర్మాతలు. తెలుగులో ఈ చిత్రాన్ని “ప్రొజెక్ట్ ఎక్స్” అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. సందీప్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో అయితే పెద్దగా అంచనాలు లేవు. మరి సందీప్ రంగంలోకి దిగి ఈ సినిమాపై అంచనాలను ఏమైనా పెంచుతాడో లేక ఎలాగో నమ్మకం లేని ప్రొజెక్ట్ కాబట్టి వదిలేస్తాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya Tripathi
  • #Project Z Movie
  • #Sundeep Kishan

Also Read

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

related news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో ‘సతీ లీలావతి’ నుంచి ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే పాట విడుదల

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో ‘సతీ లీలావతి’ నుంచి ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే పాట విడుదల

Powerpeta: మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

Powerpeta: మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

trending news

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

5 seconds ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

8 mins ago
Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

17 mins ago
Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

1 day ago
War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

1 day ago

latest news

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

44 seconds ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

1 day ago
Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

1 day ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

1 day ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version