Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘మోస‌గాళ్లు’లో సునీల్ శెట్టి క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌

‘మోస‌గాళ్లు’లో సునీల్ శెట్టి క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌

  • November 13, 2020 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మోస‌గాళ్లు’లో సునీల్ శెట్టి క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌

విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘మోస‌గాళ్లు’ కోసం ప్రేక్ష‌కులు అమితాస‌క్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఇది విడుద‌లవుతోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై ‘మోస‌గాళ్లు’ చిత్రాన్ని నిర్మిస్తోన్న విష్ణు మంచు ఇదివ‌ర‌కెన్న‌డూ లేని విధంగా దాన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇటీవ‌ల అల్లు అర్జున్ రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. లేటెస్ట్‌గా ఈ చిత్రంలో సునీల్ శెట్టి పోషించిన క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్‌లో ఏసీపీ కుమార్ అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా సునీల్ శెట్టి క‌నిపించారు. ఇండియాలో పుట్టి, అమెరికాను షేక్ చేసిన వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌కు బాధ్యులైన‌వాళ్ల‌ను ప‌ట్టుకొనే బాధ్య‌త‌ను ఆయ‌న‌కు అప్ప‌గించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. “నా జోన్‌లో ఎవ‌డైనా త‌ప్పుచేస్తే, వాడి లైఫ్ ఇంక డేంజ‌ర్ జోనే. వాడెంత తోపైనా..” అని సునీల్ శెట్టి చెప్పే డైలాగ్‌ను బ‌ట్టి ఆయన క్యారెక్ట‌ర్ ఎంత‌టి ప‌వ‌ర్‌ఫుల్ అనేది తెలుస్తోంది.

Allu Arjun Unveils Vishnu Manchu’s Mosagallu Teaser

టీజ‌ర్ చివ‌రి ఫ్రేమ్‌లో విష్ణు మంచు న‌వ్వే తీరును చూస్తే, ఆ ప‌వ‌ర్‌ఫుల్ కాప్ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన‌ట్లు ఊహించ‌వ‌చ్చు. మూవీ టీజ‌ర్‌కు, అంత‌కు ముందు టైటిల్ థీమ్‌కు ఇచ్చిన‌ట్లే ఈ క్యారెక్ట‌ర్ టీజ‌ర్‌కు శ్యామ్ సీఎస్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఉత్తేజ‌భ‌రితంగా ఉంది. జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం ఓ విశేషం. విష్ణు జోడీగా రుహీ సింగ్ క‌నిపించ‌నున్నారు.

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jeffrey Gee Chin
  • #kajal
  • #Kajal Aggarwal
  • #Mosagallu Movie
  • #sunil shetty

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

2 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

3 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

21 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

22 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

23 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

1 day ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version