Sunil: టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ రెమ్యునరేషన్ అన్ని లక్షలా?

  • December 24, 2023 / 12:13 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఊహించని స్థాయిలో గుర్తింపును కలిగి ఉన్న సెలబ్రిటీలలో సునీల్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సునీల్ తర్వాత రోజుల్లో హీరోగా మారారు. హీరోగా కొన్ని విజయాలను ఖాతాలో వేసుకున్న సునీల్ ప్రస్తుతం కొన్ని సినిమాలలో విలన్ రోల్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. సునీల్ రెమ్యునరేషన్ ప్రస్తుతం రోజుకు 10 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

వరుస ఆఫర్లతో సునీల్ బిజీగా ఉండగా ఆయన రేంజ్ కు ఈ రెమ్యునరేషన్ తక్కువేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సునీల్ కు ఇతర భాషల్లో సైతం ఈ మధ్య కాలంలో గుర్తింపు పెరుగుతోంది. పుష్ప ది రైజ్ సినిమాలోని మంగళం శ్రీను పాత్ర నటుడిగా సునీల్ స్థాయిని మరింత పెంచింది. సునీల్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

సునీల్ ఇప్పటివరకు దాదాపుగా 200 సినిమాలలో నటించారు. సునీల్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సునీల్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సునీల్ తమిళంలో కూడా వరుసగా ఆఫర్లతో బిజీ అవుతుండటం గమనార్హం. సునీల్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ దర్శకనిర్మాతలు సునీల్ ను సరిగ్గా వాడుకుంటే సునీల్ కెరీర్ కు ఎంతో బెనిఫిట్ కలుగుతుంది. వయస్సు పెరుగుతున్నా సునీల్ లో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. సునీల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సునీల్ రేంజ్ మరింత పెరగాలి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సునీల్ త్రివిక్రమ్ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాలో (Sunil) సునీల్ కనిపిస్తారో లేదో చూడాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags