Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ చిత్రానికి నో చెప్పిన సునీల్ ?

మెగాస్టార్ చిత్రానికి నో చెప్పిన సునీల్ ?

  • May 27, 2016 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ చిత్రానికి నో చెప్పిన సునీల్ ?

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150 వ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో నటించే అవకాశం వస్తే చాలని చాలా మంది బహిరంగంగా చెప్పారు. సునీల్ కూడా ఈ చిత్రంలో నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానని చెప్పగా.. సునీల్ కు ఇప్పుడు ఆ అవకాశం వచ్చినప్పటికీ నో చెప్పాడని అంటున్నారు.

ఇందుకు తాను హీరోగా చేస్తున్న మూడు చిత్రాలే కారణమట. చిరు 150 వ చిత్రంలో మెగాస్టార్ కి మిత్రుడి పాత్ర కోసం సునీల్ ని సంప్రదించగా మొదట ఒకే చెప్పాడని.. ఆ తరువాత 40 రోజుల డేట్స్ సర్దుబాటుకాకపోవడంతో సునీల్ తప్పుకున్నాడని టాక్. మరోవైపు ఈ పాత్ర కోసం వెన్నెల కిషోర్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 150th Film
  • #Comedian Sunil

Also Read

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

trending news

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

9 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

15 hours ago
Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

15 hours ago
RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

16 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

23 hours ago

latest news

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

14 hours ago
1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

PVR Cinemas: టికెట్ రేట్లు తక్కువేనట.. నెటిజన్ల కౌంటర్లు చూస్తే మైండ్ బ్లాకే!

PVR Cinemas: టికెట్ రేట్లు తక్కువేనట.. నెటిజన్ల కౌంటర్లు చూస్తే మైండ్ బ్లాకే!

15 hours ago
Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version