ఆయనతో ముప్పై సేకన్లే ఎక్కువ!

  • June 7, 2016 / 01:30 PM IST

హెడ్డింగ్ చదివి తప్పుగా అనుకొనేరు. ఇక్కడ సన్నీలియోన్ మాట్లాడింది.. అమీర్ ఖాన్ సరసన కనిపించే స్క్రీన్ టైమ్ గురించి. ఇప్పటికే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ సరసన ఓ ప్రత్యేకగీతంలో నర్తించిన సన్నీలియోన్ కు అమీర్ ఖాన్ కూడా తన సరసన అవకాశమిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇటీవల మీడియా వద్ద ఈ విషయం గురించి ప్రస్తావన రాగా.. “అమీర్ ఖాన్ సరసన ఓ 30 సేకన్లు కనిపించే సీన్ ఉన్నా చాలు.. రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా నటించేస్తాను” అని స్టేట్ మెంట్ ఇచ్చేసిందట సన్నీలియోన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus