Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సన్నీ లియోన్ కొన్న కొత్త కారు రేటెంతో తెలుసా?

సన్నీ లియోన్ కొన్న కొత్త కారు రేటెంతో తెలుసా?

  • September 12, 2020 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సన్నీ లియోన్ కొన్న కొత్త కారు రేటెంతో తెలుసా?

లాక్‌డౌన్‌లో కోటీశ్వరుడు, కూలివాడు అని తేడాలు లేకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టనష్టాలు పడుతూ వున్నారు. మనీ రొటేషన్ తగ్గింది. డబ్బు కోసం కటకటాలు పడుతున్నారు. ఈ టైమ్‌లో సన్నీ లియోన్ కొత్త కారు కొన్ని జనాలను సర్‌ప్రైజ్ చేశారు. రెండ్రోజుల క్రితం ఒకప్పటి శృంగార తార మసరేటి కంపెనీకి చెందిన కొత్త కారు కొన్నారు. దాని విలువ ఎంతో తెలుసా? సుమారు రెండున్నర కోట్ల రూపాయలు అని టాక్.

మసరేటి కంపెనీ కారు సన్నీ లియోన్ కొనడం ఇదేమీ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఆమె ఆ కంపెనీ కారు కొన్నారు. దాని విలువ కోటిన్నర. ఈసారి దానికి అప్ గ్రేడ్ వెర్షన్ కారు కొన్నారు. రెండున్నర కోట్లతో కారు కొనడం అంటే మాటలా? అదీ కరోనా కాలంలో! సన్నీ లియోన్ సంపాదనకు లోటు ఏమీ లేదు. అందుకని, కొనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రజెంట్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో సన్నీ లియోన్ వుంటున్నారు.

లాక్‌డౌన్‌లో అక్కడికి వెళ్లి పిల్లలు, భర్తతో వుంటున్నారు. ఇప్పుడు అక్కడ వేసవి కాలం. సమ్మర్ కనుక సెక్సీ స్విమ్‌సూట్ వేసుకుని ఫూల్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియా సైట్‌లలో పోస్ట్ చేస్తున్నారు. మొత్తం మీద సన్నీ లియోన్ సిగలో సరికొత్త కారు చేరిందన్నమాట.

1

2

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sunny Leone
  • #Actress Sunny Leone
  • #Sunny leone

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

59 mins ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

5 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

6 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

13 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

15 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version