Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సన్నీ చాలా కష్టపడి నటించిందంట!!

సన్నీ చాలా కష్టపడి నటించిందంట!!

  • April 16, 2016 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సన్నీ చాలా కష్టపడి నటించిందంట!!

“ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. త్వరలో విడుదల కానున్న రొమాంటిక్ డ్రామా ‘వన్ నైట్ స్టాండ్’లో బాగా నటించడానికి చాలా కష్టపడ్డా. నా నటన చూసిన తర్వాత వారు ఏవిధంగా స్పందిస్తారో” అంటోంది సన్నీ లియోన్. భారతీయ చిత్ర పరిశ్రమకి శృంగారంలో సరికొత్త అక్షరాలు నేర్పిందీ ఒకప్పటి నీలి చిత్రాల సుందరి. అందాల ప్రదర్శనలో హద్దులను ఏనాడో చెరిపేసింది.

ఇప్పటి వరకూ అరడజను హిందీ చిత్రాల్లో నటించిందీ భామ. ఒక్క చిత్రంలోనూ ఈవిడ గారి నటన గురించి ఒక్కరూ మాట్లాడిన పాపాన పోలేదు. అమ్మడి అందాన్ని ఆరాధించడం మినహా నటనను చూసే ప్రేక్షకులు బహుశా.. తక్కువమంది ఉండుంటారు. శృంగార తారగానే ఎక్కువమంది అభిమానుల ఆదరణ దక్కింది. కానీ, సన్నీ మాత్రం నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశ పడుతుంది. ‘వన్ నైట్ స్టాండ్’ చిత్రం గురించి మాట్లాడుతూ.. “నా గత చిత్రాల కంటే భిన్నమైనదీ చిత్రం. ఒక్క రాత్రిలో జరిగిన సంఘటన వాళ్ల జీవితాల్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందనే కథాంశంతో తెరకెక్కింది. రాత్రికి ముందు, తర్వాత జరిగిన పరిణామాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ తరహా కథల్లో ప్రేక్షకులు నా నటనను ఎలా స్వీకరిస్తారో.. నాకష్టం తెరపై కనిపిస్తుందని ఆశిస్తున్నాను” అని అంటోంది. సన్నీ మాటలకూ.. విడుదలైన ‘వన్ నైట్ స్టాండ్’ ప్రచార చిత్రాలకూ సంబంధమే లేదంటున్నారు ముంబై జనాలు. ఆమె గత చిత్రాల తరహాలో ‘వన్ నైట్ స్టాండ్’ ప్రచార చిత్రాల్లోనూ శృంగారం ఎక్కువైందన్నారు.

https://www.youtube.com/watch?v=f-oWGnku_pw

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #One Night Stand
  • #One Night Stand Movie
  • #Sunny leone
  • #Tanuj Virwani

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

8 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

9 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

11 hours ago

latest news

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

11 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

13 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version