సన్నీ ఒక సెక్సీ సామురాయ్
- May 5, 2016 / 02:27 PM ISTByFilmy Focus
“సామురాయ్” అనే పదం వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ.. ఆంగ్ల సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఆ పదానికి అర్ధం బాగా తెలుసు. సాధారణంగా సామురాయ్ లంటే చాలా ధృడంగా, కటువుగా ఉంటారు. కానీ.. సన్నీలియోన్ మాత్రం “సామురాయ్” అంటే అలానే ఉండాలీ అని రూల్ ఉందా? ఇలా సెక్సీగా కూడా ఉండొచ్చు అంటూ సరికొత్త నిర్వచనం చెబుతోంది.
వైట్ కరాటే డ్రెస్ లో బ్లాక్ బెల్ట్ పెట్టుకొని.. యద సంపదను ఏమాత్రం దాచుకోకుండా బహిర్గిత పరుస్తూ సన్నీ చేయించుకొన్న సరికొత్త ఫోటోషూట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. సామురాయ్ గెటప్ లో సన్నీ సరికొత్త అందాలను మీరు కూడా ఒకసారి చూడండి!
These Two ✨❤@DanielWeber99 & @sunnyleone 👫💑💕❤
📷 > @fhmindia ❤😍🔥 pic.twitter.com/Pl3QBgI57t— Sunny leone ❤ (@sunnyleonelife) May 5, 2016
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












