Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సొంత బయోపిక్ లో భర్తతో సహా..!!

సొంత బయోపిక్ లో భర్తతో సహా..!!

  • July 28, 2016 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సొంత బయోపిక్ లో భర్తతో సహా..!!

ఇప్పటికే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తో ఓ స్పెషల్ సాంగ్ చేసిన సన్నీకి అమీర్ ఖాన్ కూడా ఛాన్స్ ఇస్తానని చెప్పడం తెలిసిందే. ఇప్పుడు హృతిక్ సరసన కూడా సన్నీని అడుగుతున్నారట. ఇవి కాకుండా సన్నీలియోన్ కు మరో బంపర్ ఆఫర్ వచ్చిందట. ఒక మోడల్ గా కెరీర్ ను ఆరంభించి తర్వాత పోర్న్ ఇండస్ట్రీలో అడుగిడడం అనంతరం మళ్ళీ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారిన సన్నీ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమాను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు సనాహాలు చేసుకొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సన్నీ పాత్రలో వేరే అమ్మాయిని నటింపజేద్దామనుకొన్నారు.

కానీ సన్నీ స్థాయి అందగాత్తె దొరక్కపోవడంతో.. ఎవరో ఎందుకు సన్నీతోనే చేయిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన రావడం, ఆమెకు చెప్పడం, చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా సన్నీ అందుకు ఒప్పేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ చిత్రంలో సన్నీతోపాటు ఆమె భర్త కూడా నటించనున్నాడు. మామూలు సినిమాల్లోనే అందాల ప్రదర్శన, శృంగార సన్నివేశాల్లో విపరీతంగా రెచ్చిపోయే సన్నీ పాప ఇక తన జీవితం ఆధారంగా తెరకెక్కే సినిమా కావడంతో ఈ తాజా చిత్రంలో ఇంకెంత ఉదారంగా అందాలు ఆరబోస్తుందో, శృంగారం ఒలికిస్తుందో చూడాలి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Sunny
  • #Sunny leone
  • #Sunny Leone Movies
  • #Sunny Leone to star in her own biopic with hubby

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

4 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

5 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

23 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

2 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

5 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

6 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version