వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడానికి యస్ చెప్పిన సన్నీ

  • September 27, 2019 / 02:40 PM IST

ఎప్పుడో ఏడెనిమిదేళ్ళ క్రితమే అన్నీ రకాల కామసూత్రాలు వల్లించేసిన సన్నీలియోన్ కొత్తగా ఇప్పుడు “కామసూత్ర”లు చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది అనుకొంటున్నారా. అలా అనుకోవడంలో తప్పు లేదు కానీ.. ఆమె ఈసారి చెబుతానంటున్న కామసూత్రాలు వేరు లెండి. సన్నీలియోన్ స్టార్ హీరోయిన్ గా మారడానికి ముఖ్యకారకురాలైన ఏక్తా కపూర్ “కామసూత్ర” అనే సరికొత్త వెబ్ సిరీస్ ను రూపొందించనుంది. ఈ సిరీస్ కోసం చాలామంది స్టార్ హీరోయిన్స్ ను సంప్రదించినప్పటికీ.. ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

కానీ.. సన్నీలియోన్ మాత్రం చాలా ఈజీగా ఒకే చెప్పేసిందట. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనున్న ఈ వెబ్ సిరీస్ “ఆల్ట్ బాలాజీ” యాప్ లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. సన్నీలియోన్ కి ఉన్న క్రేజ్ & స్టార్ డమ్ ఇమేజ్ కి ఈ వెబ్ సిరీస్ ఇంకాస్త వేల్యూడ్ యాడ్ చేస్తుంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus