Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » శ్రీరామ్ కి హిట్ స్టార్ ఎందుకు రాలేదో తెలుసా..?

శ్రీరామ్ కి హిట్ స్టార్ ఎందుకు రాలేదో తెలుసా..?

  • December 12, 2021 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీరామ్ కి హిట్ స్టార్ ఎందుకు రాలేదో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ వచ్చిందంటే హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ ని పలకరిస్తూ గేమ్స్ ఆడిస్తాడు. అయితే, ఈసారి చాలా తక్కువమంది హౌస్ మేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్లకి క్లాస్ పీకకుండా వాళ్లలో వాళ్లకి కొన్ని తంపులు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా గడిచిన 14వారాల్లో హిట్ స్టార్ ఎవరు ? ఫ్లాప్ స్టార్ ఎవరు అనేది హౌస్ మేట్స్ లో ఎంచుకుని కారణాలు చెప్పమని చెప్పాడు. ఇక ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి హిట్ స్టార్స్ ఫ్లాప్స్ స్టార్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు.

ముందుగా కాజల్ సన్నీకి తన మనసులో ఉన్న ప్లేస్ ని చెప్పింది. తను విన్నర్ గా చూడాలని, టాస్క్ లలో ఎప్పుడూ హిట్ స్టారే అని చెప్పింది. షణ్ముక్ ని ఫ్లాప్ స్టార్ చేసింది. ఆ తర్వాత అనూహ్యంగా శ్రీరామ్ కూడా సన్నీకి హిట్ స్టార్ ఇచ్చాడు. ఇక మానస్ సన్నీకి హిట్ స్టార్ ఇస్తూ, గేమ్ లో ఇలా కమ్ బ్యాక్ అవ్వడం చాలా కష్టం అని గిల్టీ బోర్ట్ వేస్కున్న తర్వాత తన గేమ్ పూర్తిగా ఛేంజ్ అయ్యిందని, నిజమైన హీరో అయ్యాడని చెప్తూ సన్నీని హిట్ స్టార్ ని చేశాడు. ఇలా ఈ ముగ్గురి ఓట్లతో సన్నీ హిట్ స్టార్ అయ్యాడు.

ఇక సన్నీ మానస్ ని హిట్ స్టార్ చేస్తూ సన్నీని ఫ్లాప్ స్టార్ గా ప్రకటించాడు. అలాగే, మానస్ కూడా షణ్ముక్ ని ఫ్లాప్ స్టార్ అంటూ ట్యాగ్ ఇచ్చాడు. దీంతో మూడో ఓట్లతో షణ్ముక్ ఫ్లాప్ స్టార్ అయ్యాడు. మరోవైపు సిరి షణ్ముక్ కి, షణ్ముక్ సిరికి హిట్ స్టార్స్ ఇచ్చుకున్నారు. శ్రీరామ్ కి ఒక్కరు కూడా హిట్ స్టార్ ఇవ్వకపోవడం గమనార్హం. ఎందుకంటే, కాజల్, మానస్ , సన్నీ ముగ్గురు కూడా ఒకరికొకరు హిట్ స్టార్స్ ఇచ్చుకున్నారు.

అలాగే, షణ్ముక్ కి ఫ్లాప్ ఇచ్చారు. అలాగే, సిరి సన్నీకి ఫ్లాప్ స్టార్ ఇస్తే, షణ్ముక్ కాజల్ కి ఫ్లాప్ స్టార్ ఇచ్చాడు. ఇక శ్రీరామ్ కి ఎలాంటి స్టార్ ఇచ్చే ఛాన్స్ లేదు. సిరి-షణ్ముక్ ఇద్దరూ ఒకరికొకరు స్టార్స్ పెట్టుకున్నారు. దీంతో శ్రీరామ్ కి హిట్టు లేదు ఫ్లాప్ లేకుండా పోయింది. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shanmukh
  • #Sreerama Chandra
  • #Sunny

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

1 min ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

59 mins ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

4 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

4 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

17 mins ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

26 mins ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

59 mins ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

1 hour ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version