Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్ ను ప్రారంభించిన సూపర్ స్టార్ కృష్ణ గారు!

విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్ ను ప్రారంభించిన సూపర్ స్టార్ కృష్ణ గారు!

  • October 26, 2020 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్ ను ప్రారంభించిన సూపర్ స్టార్ కృష్ణ గారు!

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల గార్లు 1972లో శ్రీ విజయ కృష్ణ మూవీస్ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. మీనా, హేమా హేమీలు, అంతంకాదిది ఆరంభం వంటి సూపర్ హిట్ చిత్రాల ఈ బ్యానర్ నుండి వచ్చాయి. అదే సమయంలో విమర్శల ప్రసంశలు పొందిన చిత్రాలు ఎన్నో తీసి శ్రీ విజయ నిర్మల గారు గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. స్టూడియోతో పాటు డబ్బింగ్ స్టూడియో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టూడియో, ఎడిట్ సూట్స్ మరియు ఔట్ డోర్ యూనిట్స్ ను స్థాపించారు.

శ్రీ విజయ కృష్జ బ్యానర్ స్థాపించి దాదాపు 50 ఏళ్ళు అవుతుంది. ఈ సంస్థను డాక్టర్ నరేష్, మరియు సూపర్ స్టార్ కృష్ణ మనవడు నవీన్ విజయ కృష్ణ కలిసి ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్ పేరుతో’ రీ లాంచ్ చేశారు. ఈ కార్యాలయంను సూపర్ స్టార్ కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. హీరో సుధీర్ బాబు ఛైర్మెన్ ఛాంబర్, కాన్ఫిరెన్స్ హాల్ ను ప్రారంభించారు. శ్రీమతి ప్రియ సుధీర్ గారు పాలు పొంగించారు.

శ్రీ విజయ నిర్మల గారి తమ్ముళ్లు రవికుమార్, రామనాధ్ అడ్మిన్ మరియు రిసెప్షన్ బ్లాక్స్ ను ప్రారంభించారు. వైస్ ప్రెసిడెంట్ నవీన్ విజయ కృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ నరేష్ విజయ కృష్ణ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపారు. బంధువులు, స్నేహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Naveen
  • #Priya
  • #Sudeer Babu
  • #Superstar Ghattamaneni Krishna

Also Read

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

5 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

7 hours ago
Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

7 hours ago

latest news

Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

3 seconds ago
Jadi: తెలుగులోకి వస్తున్న ఒడియా హిట్‌ సినిమా.. టాలీవుడ్‌ ఆదరిస్తే.. వరుస కడతాయ్‌

46 mins ago
Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

1 hour ago
Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

2 hours ago
Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version