Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఘాటు పెంచుతున్నారుగా! కొత్తగా ఈ రెండూ యాడ్‌!

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఘాటు పెంచుతున్నారుగా! కొత్తగా ఈ రెండూ యాడ్‌!

  • January 4, 2024 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఘాటు పెంచుతున్నారుగా! కొత్తగా ఈ రెండూ యాడ్‌!

‘గుంటూరు కారం’ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా వైరల్‌ అవుతోంది. ఎందుకంటే ఆ సినిమా విడుదలకు ఇంకా గట్టిగా ఓ వారమే ఉంది. త్వరలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ చేస్తారు అంటున్నారు. ఆ విషయాలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు అని సమాచారం. అయితే ఈ లోపు రెండు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. అయితే వీటిని పుకార్లు అనలేం. ఎందుకంటే వాటి గురించి చూచాయగా చెప్పింది ఆ సినిమా నిర్మాణ సంస్థే. నిర్మాత నాగవంశీ ఈ మేరకు చెప్పారు.

సినిమా నిర్మాత నాగవంశీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సినిమాకు ఊహించలేని బజ్‌ పెంచారు. ఆయన చెప్పిన ఆ విషయాలు వింటే వామ్మో అనక తప్పదు. ఎందుకంటే సినిమాలో ఒక సమయంలో ఇద్దరు సూపర్‌ స్టార్‌లు ఉంటారు అని అన్నారు నాగవంశీ. దీంతో ఈ మాటను రెండు రకాలుగా అర్థం చేసుకుంటున్నారు అభిమానులు. కొంతమంది ఓ ఫ్రేమ్‌లో దివంగత సూపర్‌ స్టార్‌ కృష్ణ కనిపిస్తారు అని అంటుంటే.. మరికొందరేమో ఇద్దరు మహేష్‌బాబులు కనిపిస్తారేమో అంటున్నారు.

కృష్ణ కన్నుమూసిన తర్వాత మహేష్‌ నుండి వస్తున్న సినిమా ఇదే కావడంతో కచ్చితంగా ఆయనే ఉంటారు అనేది కొందరి వాదన. ఇక మరో విషయం ఈ సినిమా ఆఖరి 45 నిమిషాల్లో మహేష్‌ బాబు విశ్వరూపం చూస్తారు అని చెబుతున్నారు. మాస్‌, ఎమోషన్‌ కలగలిపి ఆ సన్నివేశాలను దర్శకుడు త్రివిక్రమ్‌ అద్భుతంగా తెరకెక్కించారట. దానికి సంగీత దర్శకుడు తమన్‌ అదిరిపోయే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ రెడీ చేస్తున్నారట.

మొత్తంగా ఈ కాంబో థియేటర్లు దద్దరిల్లేలా చేస్తుంది అని అంటున్నారు. మరో విషయం ఏంటంటే… ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అమెరికాలోని థియేటర్‌లో లైవ్‌ టెలీకాస్ట్‌ చేస్తారట. కాలిఫోర్నియాలోని సినీ లాంజ్‌ ఫ్రీమాంట్‌ 7 సినిమాస్‌ స్క్రీన్‌పై ప్రీరిలీజ్‌ వేడుక ప్రత్యక్ష ప్రసారం చేస్తారట. ఇవికాకుండా మరికొన్ని ఆకర్షణలు కూడా ఉన్నాయి అని టాక్‌. అన్నట్లు ఈ సినిమాలో (Guntur Kaaram) మీనాక్షి చౌదరి పాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు లేవు. ఆమె కూడా స్పెషల్‌గా ఉండబోతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #mahesh

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

29 seconds ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

9 mins ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

18 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

19 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

21 hours ago

latest news

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

19 hours ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

20 hours ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

21 hours ago
Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

21 hours ago
Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version