Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Surekha Vani, Supritha: సింగిల్ గా ఎలా ఉంటుంది.. పెళ్లి చేసేద్దాం: సురేఖ కూతురు సుప్రీత

Surekha Vani, Supritha: సింగిల్ గా ఎలా ఉంటుంది.. పెళ్లి చేసేద్దాం: సురేఖ కూతురు సుప్రీత

  • August 13, 2022 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani, Supritha: సింగిల్ గా ఎలా ఉంటుంది.. పెళ్లి  చేసేద్దాం: సురేఖ కూతురు సుప్రీత

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అందరికీ సుపరిచితమే.వదిన, అక్క, పిన్ని వంటి పాత్రలతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. సినిమాల్లో ఈమె సహాయ నటిగా ఫేమస్ అయ్యింది కానీ .. సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఈమె చేసే డ్యాన్స్ లు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి.ప్రస్తుతం కూతురే తనకు సర్వస్వం మన్నట్టు సురేఖ వాణి బ్రతుకుతుంది.

తనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తహతహలాడుతోంది. 2019 లో సురేఖ వాణి జీవితంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె భర్త అనారోగ్యంతో మరణించాడు. ఆ టైంలో ఈమె డిప్రెషన్ కు గురైంది. అయితే కూతురు కోసం త్వరగానే కోలుకుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల యూట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర సింహా సురేఖా వాణి, సుప్రితలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో కొన్ని సీరియస్‌ ఇష్యుస్ పై కూడా నిఖిల్‌ తనదైనశైలిలో ప్రశ్నలు అడిగాడు.

ఇందులో ‘త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు?’ అంటూ ప్రశ్నించాడు. ఇందుకు సురేఖ వాణి ‘నొ’ అని స్పందించగా…, ఆమె కూతురు సుప్రీత మాత్రం ‘యెస్’ అని బదులిచ్చింది. అంతేకాదు ‘చేసేద్దాం.. సింగిల్ గా ఎలా ఉంటుంది. సింగిల్ గా ఉంటే నా బుర్ర తింటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.అనంతరం ‘ప్రస్తుతానికి మీ ఇద్దరూ సింగిలేనా?’ అంటూ ప్రశ్నించాడు నిఖిల్. ఇందుకు వారిద్దరూ ‘యెస్’ అని బదులిచ్చారు.

‘మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి?’ అంటూ మళ్ళీ నిఖిల్ ప్రశ్నించాడు. ఇందుకు సుప్రీత.. ‘నన్ను భరించగలిగేవాడు అయితే చాలు’ అంటూ సమాధానం ఇచ్చింది. ఇక సురేఖ .. ‘6 ఫీట్ హైట్ ఉండాలి, బాగా అందంగా ఉండాలి, డబ్బు ఉండాలి, లైట్ గా గడ్డం కూడా ఉండాలి’ అంటూ సమాధానం ఇస్తుంది. అందుకు సుప్రీత.. నిఖిల్ ను చూస్తూ… ‘మీకు అవి లేదు కదా సర్’ అంటూ సమాధానం ఇస్తుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hema
  • #Actor Surekha Vani
  • #Hema
  • #Surekha vani

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

2 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

17 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

18 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

19 hours ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

19 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

20 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

24 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

1 day ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version