నటి సురేఖ కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలోకి రాకముందే ఈ చిన్నది సోషల్ మీడియాను షేక్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రిత. రెగ్యులర్ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి ఎద అందాలు, నాభి నడుము ఒంపు, సొంపులు చూపిస్తూ హాట్ లుక్స్‌తో ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.