నటి సురేఖ కూతురు సుప్రీత గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!
నటి సురేఖ కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలోకి రాకముందే ఈ చిన్నది సోషల్ మీడియాను షేక్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రిత. రెగ్యులర్ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది. సుప్రిత ఫోటోలకు, వీడియోలను సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సుప్రిత తాజా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.