Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అప్పుడు వచ్చి ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదుగా.!

అప్పుడు వచ్చి ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదుగా.!

  • April 24, 2018 / 06:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు వచ్చి ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదుగా.!

“టీవి5, టీవి9, మహా న్యూస్” చానల్స్ ను బ్యాన్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ తోపాటు అల్లు అరవింద్, నాగబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అందరు సదరు చానల్స్ ను బ్లాక్ చేయడం, సదరు చానల్ యాప్స్ కు 1 స్టార్ రేటింగ్ ఇవ్వడంలో యమ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సాక్షిగా సదరు చానల్స్ పై దాడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ అండ్ కో ఇచ్చిన పిలుపును అక్కినేని కుటుంబం నుంచి సుప్రియ తిరస్కరించింది. అందుకు కారణం లేకపోలేదు.

అసలు విషయం ఎంటంటే.. “టీవి5 ఇన్ పుట్ ఎడిటర్ మీ ఇండస్ట్రీలో ****** లేరా” అంటూ లైవ్ షోలో ఇండస్ట్రీలో ఆడవాళ్ళను గూర్చి చాలా చీప్ గా మాట్లాడిన సంగతి విదితమే. ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దలందరూ ఏకమై సదరు చానల్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతోపాటు మా అసోసియేషన్ తరపునుంచి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కు కొందరు హీరోయిన్లు, సీనియర్ ఆర్టిస్టులు హాజరయ్యారు.

కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరూ హాజరవ్వలేదు. ఈ విషయమై సుప్రియా ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. ఇండస్ట్రీని తక్కువ చేసిన మాట్లాడితే కనీసం ప్రెస్ మీట్ కు కూడా రాని మెగా కుటుంబం ఇప్పుడు వారిపై ప్రత్యక్ష దాడి మొదలయ్యేసరికి మాత్రం బ్యాన్ చేయాలంటూ హడావుడి చేయడం ఎంతవరకూ సబబు, అయినా సదరు చానల్స్ తో ఇండస్ట్రీకి ఎలాంటి సమస్యా లేదు కదా అని సుప్రియ వాదించడంతో మెగా కుటుంబ పెద్దలు షాక్ అయ్యారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni vs Mega Family
  • #Jana Sena chief Pawan Kalyan
  • #Latest Celebrities News
  • #Mega Family Hero issues
  • #RGV Controversies

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

trending news

33 mins ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

2 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

6 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

20 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

21 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

24 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

1 day ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version