Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Bangaraju Movie: నాగార్జున సినిమాకి చోటిస్తారా..?

Bangaraju Movie: నాగార్జున సినిమాకి చోటిస్తారా..?

  • November 21, 2021 / 07:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bangaraju Movie: నాగార్జున సినిమాకి చోటిస్తారా..?

ఈ సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారింది. ఓ పక్క ‘ఆర్ఆర్ఆర్’.. మరోపక్క ‘భీమ్లానాయక్’ సినిమాలు రాబోతున్నాయి. వీటితో పాటు ‘రాధేశ్యామ్’ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాల్లో ఒక సినిమా వెనక్కి వెళితే.. మిగిలిన రెండు సినిమాలకు కాస్త రిలీఫ్ ఉంటుంది. అయితే ఈ మధ్యలో ‘బంగార్రాజు’ కూడా రిలీజ్ కి రెడీ అంటున్నాడు. నాగార్జున హీరోగా నటించిన ‘బంగార్రాజు’ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ విషయంపై నిర్మాత సుప్రియ మాట్లాడారు. ‘బంగార్రాజు’ రిలీజ్ డేట్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. బంగార్రాజుని సంక్రాంతి కోసమే సిద్ధం చేస్తున్నామని.. అన్నీ కుదిరితే సంక్రాంతికి రావడం పక్కా అని సుప్రియ అంటున్నారు. అయితే ఇక్కడ ఓ చిన్న కండీషన్ ఉంది. సంక్రాంతికి ఇప్పటికే రిలీజ్ డేట్లు ప్రకటించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లానాయక్’ ల నుంచి ఒక సినిమా డ్రాప్ అయితే ఆ ప్లేస్ లో బంగార్రాజుని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

నాలుగు సినిమాలకు సంక్రాంతి బరిలో చోటు లేదని.. రెండు సినిమాలకైతే హ్యాపీగా ఉంటుందని చెబుతున్నారు. రెండు సినిమాలు వస్తే.. తమకు కావాల్సిన సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయని సుప్రియ తెలిపారు. ప్రస్తుతానికైతే తమ టార్గెట్ సంక్రాంతి అని క్లారిటీ ఇచ్చారు సుప్రియ. మరి ‘బంగార్రాజు’కి చోటిస్తారో లేదో చూడాలి!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nagarjuna
  • #Bangarraju
  • #Krithi Shetty
  • #Ramya krishna

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

1 hour ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

20 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

21 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

24 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

22 mins ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

1 hour ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

2 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

4 hours ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version