Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అక్కినేని, దాసరి మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటంటే ?

అక్కినేని, దాసరి మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటంటే ?

  • August 24, 2018 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని, దాసరి మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటంటే ?

తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన అద్భుతమైన ప్రేమకథ చిత్రాల్లో ప్రేమాభిషేకం ముందు వరుసలో ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన ఈమూవీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరూ హిట్ కాంబో గా పేరుగాంచారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు. ఎందుకు శత్రువులయ్యారు? అనే విషయాన్ని అక్కినేని మనమరాలు సుప్రియ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. తన తాత, దాసరిల మధ్య మరింత గొడవలు మరింత ముదరడానికి తాను కూడా ఒక కారణమని తెలిపింది. “నేను పద్దెనిమిదేళ్ల వయసులో అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు చేపట్టాను. అప్పట్లో అన్ని విషయాల్లోనూ కఠినంగా ఉండేదాన్ని.

పెద్దవాళ్ల విషయంలో ఎలా మాట్లాడాలో అప్పట్లో నాకు అంతగా తెలిసేదికాదు. అప్పుడే అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన దాసరి మూవీ షూటింగ్ కు సంబంధించి కొన్ని బిల్లుల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో అది అప్పట్టికే ఉన్న దాసరి, అక్కినేని మధ్య విభేదాల్ని పెంచింది. అందుకు నేను ఒకవిధంగా పరోక్షంగా కారణం” అని సుప్రియ ఆనాటి సంగతిని బయటపెట్టింది. అంతేకాకుండా తాను ఓ సమస్య నిమిత్తం అర్థరాత్రి 12గంటల సమయంలో దాసరి ఇంటికి వెళ్లానని, ఆ సమస్యను దాసరి పరిష్కరించారని సుప్రియ ఆయన మంచితనాన్ని వివరించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageshwara Rao
  • #Dasari Narayana Rao
  • #Supriya Yarlagadda
  • #Supriya Yarlagadda Interview
  • #Supriya Yarlagadda Movies

Also Read

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

trending news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

1 hour ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

12 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

19 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

2 days ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version