Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుప్రియ..!

పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుప్రియ..!

  • July 15, 2019 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుప్రియ..!

అప్పట్లో పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన ఏ హీరోయినయినా ఒకటే మాట చెబుతుంది… ‘పవన్ చాలా సైలెంట్.. ఆయన పని ఆయన చూసుకుని వెళ్ళిపోతాడు.. ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది’.. అంటూ చెప్పుకొస్తారు. ఇవి ప్రేక్షకులకి కూడా విని విని బోర్ కొట్టేశాయి. కానీ పవన్ కళ్యాణ్ మొదటి చిత్రమైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ లో హీరోయిన్ గా నటించిన సుప్రియ మాత్రం మరో విధంగా కామెంట్స్ చేసి… అందరికీ షాకిచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు మనమరాలిగా ఎంట్రీ ఇచ్చిన సుప్రియ తన.. తొలి చిత్రం పవన్ సరసన చేసింది. ఆ తరువాత ఎందుకో ఆమె సినిమాల్లో నటించలేదు. దాదాపు 20 ఏళ్ళ తరువాత అడివి శేష్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గూఢచారి’ లో నటించింది.

supriya-yarlagadda-with-pawan-kalyan

ఇటీవల ఆమె ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది… “పవన్ కళ్యాణ్ తెగ సిగ్గు పడుతుండేవారు. మొదటి సినిమా కావడంతో చాలా ఒత్తిడికి గురయ్యేవారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ షూటింగ్ సమయంలో నేను రోజూ పవన్ తో గొడవపడేదాన్ని. అయితే సరదాగానే..! హీరోగా మొదటి సినిమా కాబట్టి పవన్ చాలా టెన్షన్ ఫీలయ్యేవాడు. నాకు మాత్రం అలా అనిపించేది కాదు. అప్పట్లో హీరోలకు పొడవాటి జుట్టు, మీసం ఉండేది..! పవన్ కు కూడా అలానే ఉండేది. ఇక కళ్ళజోడు కూడా పెట్టేవారు. క్లోజప్ పెట్టి.. ఎక్స్ ప్రెషన్ అంటే ఏం కనపడుతుంది? దీంతో.. ఆయన ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో తెలిసేది కాదు. దీంతో నేను నాలుగైదు టేకులు తీసుకోవాల్సి వచ్చేది. అక్కినేని మనమరాలు అయ్యుండి నాలుగైదు టేకులు తీసుకోవడమా? అని ఆయన కామెంట్ చేసేవాడు. దీంతో.. నాకు చాలా కోపం వచ్చి… ‘నువ్వు కళ్ళజోడు లేకుండా వచ్చి చెయ్యి’ అంటూ పవన్ తో తాను సరదాగా గొడవపడేదాన్ని” అంటూ చెప్పుకొచ్చింది సుప్రియ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akkada ammai ikkada abbai movie
  • #Pawan Kalayan
  • #supriya

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

18 hours ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

18 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

20 hours ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

20 hours ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

22 hours ago

latest news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

21 hours ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

23 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

1 day ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

2 days ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version