Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Surekha Vani: కూతురితో సురేఖావాణి రచ్చ.. ఫోటోలు వైరల్!

Surekha Vani: కూతురితో సురేఖావాణి రచ్చ.. ఫోటోలు వైరల్!

  • April 29, 2021 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani: కూతురితో సురేఖావాణి రచ్చ.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి.. వెండితెరపై అలరించడమే కాదు.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది. అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాలకు మంచి క్రేజ్ ఉంది. తరచూ ఏదొక అప్డేట్ పోస్ట్ చేస్తూ.. తన కూతురు సుప్రీతతో కలిసి తీసుకున్న ఫోటోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో గత రాత్రి ఇంట్లో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సురేఖావాణి.

ఈరోజు సురేఖా పుట్టినరోజు సందర్భంగా కూతురు సుప్రీత, అలానే తన సన్నిహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. నిజానికి సురేఖా చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంది. ఎన్నో ఏళ్లుగా అక్క, వదిన, ఆంటీ పాత్రల్లో నటిస్తోంది. అయితే ఆమెకింకా నలభై ఏళ్లే అట. ఆమె ఎప్పుడో నలభై దాటి ఉంటుందని మనం అనుకుంటున్నాం కానీ ఆమె మాత్రం తన 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఆమె చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే.. సురేఖాకు చిన్నప్పుడు పెళ్లి అయింది. వెంటనే కూతురు పుట్టింది.

ఆమె కూతురు సుప్రీతకు ఇరవై ఏళ్లు ఉంటాయి. సురేఖావాణి కూతురు, కొందరు స్నేహితులు ఆమె 40వ పుట్టినరోజు వేడుకలను ఇంట్లోనే గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ వేడుకలో చనిపోయిన తన భర్త సురేష్ తేజ ఫోటోను కేక్ ముందు పెట్టుకొని తన ప్రేమను చాటుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన కూతురుకి ధన్యవాదాలు చెప్పింది. ‘నా జీవితంలో నిన్ను మించిన ఆస్తి.. ఆనందం ఇంకోటి లేదంటూ’ క్యాప్షన్ పెట్టింది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

1

2

3

4

5

6

7

8

9

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Surekha Vani Latest Photos8

21

Surekha Vani in bathtub

22

Surekha Vani Latest Photos9

23

Surekha Vani Latest Photos14

24

Surekha Vani Latest Photos15

25

Surekha Vani Latest Photos19

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…

1

surekha vani daughter Supritha1

2

surekha vani daughter Supritha2

3

surekha vani daughter Supritha3

4

surekha vani daughter Supritha4

5

surekha vani daughter Supritha5

6

surekha vani daughter Supritha6

7

surekha vani daughter Supritha7

8

surekha vani daughter Supritha9

9

surekha vani daughter Supritha8

10

Surekha Vani Family Personal Photos10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Supritha
  • #surekha
  • #Surekha vani

Also Read

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

related news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

trending news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

23 mins ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

48 mins ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

23 hours ago

latest news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

22 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

23 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version