Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Surekha Vani Dance: బుల్లి గౌనులో సురేఖ వాణి.. వీడియో వైరల్..!

Surekha Vani Dance: బుల్లి గౌనులో సురేఖ వాణి.. వీడియో వైరల్..!

  • July 28, 2021 / 01:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani Dance: బుల్లి గౌనులో సురేఖ వాణి.. వీడియో వైరల్..!

బుల్లితెర పై ప్రసారమయ్యే ‘మొగుడ్స్ పెళ్ళామ్స్’ అనే షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సురేఖ వాణి.. అటు తర్వాత వరుస సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అక్క,వదిన,పిన్ని వంటి పాత్రలతో ప్రేక్షకులను అలరించింది.తనకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని వందకి వంద శాతం సద్వినియోగ పరుచుకుని బిజీ ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలిగింది.అయితే గత రెండేళ్లుగా ఈమె సినిమాల్లో నటించడం చాలా వరకు తగ్గించింది.అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఎప్పటికప్పుడు తన కూతురు సుప్రీతతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ ను అలరిస్తుంటుంది. అలాగే ఆమె గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. 45 ఏళ్ళ వయసొచ్చినా ఈమె గ్లామర్ చెక్కు చెదర్లేదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు.! తాజాగా తన కూతురు సుప్రీతతో కలిసి ఓ ఇంగ్లీష్ ఆల్బమ్ సాంగ్ కు ఈమె డ్యాన్స్ చేసింది సురేఖ వాణి. ఈ వీడియోలో సుప్రీత కంటే కూడా ఆమె యంగ్ గా కనిపిస్తుంది.

అంతేకాదు ఆమె కంటే కూడా ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తుంది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.సురేఖ వాణి ఇన్స్టా ఖాతాకి 4 లక్షల మంది ఫాలోవర్లు ఉండడంతో ఈ వీడియో ఇట్టే వైరల్ అయిపోయింది. ‘ఈ వీడియోలో ఎవర్ని చూడాలో అర్ధం కావడం లేదు.. సురేఖ గారు సుప్రీత కంటే యంగ్ గా కనిపిస్తున్నారు’ అంటూ కొంతమంది నెటిజన్లు ఈ వీడియో పై కామెంట్స్ చేస్తుండడం విశేషం.

View this post on Instagram

A post shared by Surekhavani (@artist_surekhavani)

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Supritha
  • #Surekha vani

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version