Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అనుకోవడం మానేయండి: సుప్రిత

మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అనుకోవడం మానేయండి: సుప్రిత

  • March 3, 2021 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అనుకోవడం మానేయండి: సుప్రిత

ఒక్కోసారి కొన్ని యూట్యూబ్ చానల్స్ & వెబ్ సైట్స్ చేసే అతి ఎంత దారుణంగా ఉంటుంది అంటే.. సెలబ్రిటీలు మాత్రమే కాదు, జనాలు సైతం ఈసడించుకుంటారు. కోట శ్రీనివాసరావు లాంటి లెజండరీ ఆర్టిస్ట్ కూడా ఈ అతిగాళ్ల పుణ్యమా అని చానల్స్ ముందు కన్నీరు పెట్టుకొని మరీ “నేను బ్రతికే ఉన్నాను, దయచేసి నన్ను చంపకండి” అని వేడుకొన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంచుమించు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి.

సింగర్ సునీత రెండో వివాహం అనంతరం, సురేఖావాణి కూడా రెండో పెళ్లి చేసుకోబోతోందని దాదాపుగా అన్నీ మీడియా చానల్స్ & వెబ్ సైట్స్ లో వార్తలొచ్చాయి. దాంతో ఆమె నిజంగానే రెండో పెళ్లి చేసుకుంటుందేమోనని ఆమె సన్నిహితులు, స్నేహితులు ఆమెకు ఫోన్ కాల్స్ చేయడం మొదలెట్టారట. ఈ విషయంలో స్వయంగా సురేఖావాణి క్లారిటీ ఇచ్చినా గుసగుసలు ఆగలేదు. దాంతో.. ఆమె కుమార్తె సుప్రిత రంగంలోకి దిగింది. “జరుగుతున్నా వార్తలను రిపోర్ట్ చేయండి కానీ. వార్తలు సృష్టించకండి.

ఒకరి జీవితాన్ని నాశనం చేస్తూ మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అనుకోకండి” అంటూ కోపంతో ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. ఆమెకు సపోర్ట్ గా బోలెడుమంది ఆ స్టోరీని షేర్ చేశారు. సురేఖావాణి విషయంలో కొందరు యూట్యూబ్ చానల్స్ వారు అత్యుత్సాహం చూపడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇదివరకు కూడా ఆమె పర్సనల్ లైఫ్ ను రకరకాలుగా త్రవ్వి తంబ్ నైల్స్ చేసి నానా హంగామా చేశారు. అయితే.. ఈసారి ఏకంగా తనను తెలియకుండానే రెండో పెళ్లి చేసేస్తుండడంతో ఆమె మరియు ఆమె కుమార్తె ఇలా కోపంగా స్పందించారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Surekha Vani Latest Photos8

21

Surekha Vani in bathtub

22

Surekha Vani Latest Photos9

23

Surekha Vani Latest Photos14

24

Surekha Vani Latest Photos15

25

Surekha Vani Latest Photos19

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…

1

surekha vani daughter Supritha1

2

surekha vani daughter Supritha2

3

surekha vani daughter Supritha3

4

surekha vani daughter Supritha4

5

surekha vani daughter Supritha5

6

surekha vani daughter Supritha6

7

surekha vani daughter Supritha7

8

surekha vani daughter Supritha9

9

surekha vani daughter Supritha8

10

Surekha Vani Family Personal Photos10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Supritha
  • #surekha
  • #Surekha vani

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

8 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

9 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

10 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

17 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

8 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version